Mumbai: ముంబైలో కాల్పుల కలకలం.. శివసేన నేత కుమారుడిపై ఫైరింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో (Mumbai) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇటీవలే ఓ బీజేపీ ఎమ్మెల్యే.. శినసేన వర్గానికి చెందిన గుంపుపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన భయాందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శివసేన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అభిషేక్ ఘోసల్కర్‌పై (Abhishek Ghosalkar) కాల్పులకు తెగబడ్డారు. ప్రాథమిక వివరాల ప్రకారం మొత్తం మూడు బుల్లెట్లు పేలాయి. పరస్పర వివాదాల కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఘోసల్కర్ మాజీ కార్పొరేటర్.. ప్రస్తుతం అతనిని రీజియన్‌లోని కరుణ ఆస్పత్రిలో చేర్చారు.
Also Read
ఇటీవల మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్.. శివసేన నాయకుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది. గణపత్ గైక్వాడ్‌ను ఉల్హాస్‌నగర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా.. ఫిబ్రవరి 14 వరకు పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూ వివాదంపై ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?