Mumbai: ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే కాల్పులు.. ముంబైలో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో (Mumbai) కాల్పులు కలకలం సృష్టించాయి. శివసేన నాయకుడు వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్ ఘోసల్కర్‌పై (Abhishek Ghosalkar) ఫైరింగ్ జరిగింది. మౌరిస్ భాయ్ అనే వ్యక్తి కాల్పులు జరపడంతో అభిషేక్ మరణించాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రికి తరలించిన కొన్ని నిమిషాలకే అభిషేక్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉంటే నిందితుడు కూడా తనకు తానుగా కాల్చుకుని మౌరిస్ భాయ్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు వివాదాలే కారణంగా తెలుస్తోంది.
MHB పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరివలి ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం మూడు బుల్లెట్లు పేలాయి. ఇరువురి మధ్య వాగ్వాదం కారణంగానే ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
అభిషేక్ ఘోసల్కర్ మాజీ కార్పొరేటర్. కాల్పులు జరగడంతో రీజియన్‌లోని కరుణ ఆస్పత్రిలో చేరారు. అతని తండ్రి వినోద్ ఘోసల్కర్. 2009 నుంచి 2014 వరకు మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న శివసేన నాయకుడు. వినోద్ ఘోసల్కర్ గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు