‘ప్రేమ ఖైదీ’ సినిమాతో పరిచయం అయ్యి.. ఆతర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అమలాపాల్. తెలుగు, తమిళ్ భాషల్లో పలు అగ్ర హీరోల సరసన నటించింది. ఈవిడ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి సినీ విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాదు తను నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో నగ్నంగా నటించి వార్తలలో నిలిచింది. Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరం.. గుజరాత్…
ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు
మంచు మోహన్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఇటీవల మార్చి 19 మోహన్ బాబు 72 వ వసంతంలోకి అడుగు పెట్టారు.. ఆయన పుట్టినరోజు సందర్బంగా, అలాగే శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మి ప్రసన్నతో పాటు కుటుంబ సభ్యులు హాజరాయ్యారు.. అంతేకాదు సినీ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.. మంచు మోహన్ బాబు పుట్టిన రోజు…
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోగా మారాడు.. అర్జున్ రెడ్డి సినిమా అతడి సినీ కేరీర్ ను పీక్స్ కు తీసుకెళ్ళింది.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. తాజాగా…
మనలో ఎవరైనా సరే.. తేనెటీగల గుంపును చూస్తే ఆమడదూరం పరిగెడతాం. ఒకవేళ తేనటీగలు దాడి చేశాయంటే.. నొప్పి భరించలేనంతగా ఉంటుంది. మరికొన్నిసార్లైతే.. ప్రాణాలకు కూడా ముప్పువాటిల్లుతుంది. అందుకే ఏదైనా తేనెటీగల సమూహం కనిపిస్తే మనం వెంటనే రక్షణ చర్యలు తీసుకుంటాము. ఇకపోతే తాజాగా.. ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది. Also Read: South Central Railway: ట్రైన్ లో అలా చేస్తున్నారా..? అయితే. ఆరు నెలల జైలు శిక్ష…
ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను వైజాగ్ లో జరుపుకుంటుంది.. పెద్ద హీరోలకు లీకులు తప్పవు అన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్…
తెలుగు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. అర్జున్ రెడ్డి స్టార్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. జనాలు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.. దాంతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.. అక్కడ కూడా రికార్డులను బద్దలు కొట్టింది.. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.. మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా స్టన్నింగ్ లుక్…
ఉర్ఫీ జావేద్.. ఈ పేరుకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అవుతారు.. వింత వింత డ్రెస్సులతో జనాలకు కోపం తెప్పిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటుంది.. రోజుకో వెరైటీ డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా వెరైటీ డ్రెస్సులో ప్రత్యక్షం అయ్యింది.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. తాజాగా…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.. ప్రస్తుతం చరణ్ వైజాగ్ లోనే ఉన్నాడు.. వైజాగ్ వెళ్లిన చరణ్‌కు అక్కడి అభిమాలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చరణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడ వైజాగ్ బీచ్ సమీపంలో మూవీ షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో షూటింగ్ సమయంలోని సీన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్…