Guess The Actress : ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? అసలు ఊహించి ఉండరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారంతా ఇప్పుడు వరుసగా హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.. హనుమాన్ హీరో తేజా సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలాగే దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పిల్లలు గుర్తే ఉన్నారుగా ఆ అమ్మాయి గురించే ఇప్పుడు మనం చెప్పుకొనేది.. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసింది కదూ.. ఆమె.. బేబీ నిత్య అందరికి తెలిసే ఉంటుంది.. ఆ సినిమాలో తన అద్భుత నటనతో అబ్బురపరిచింది నిత్యా. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా మారింది..
ఆ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్యాశెట్టిలు చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు.. ఆ సినిమాలో నటించిన బేబీ నిత్యాశెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. హీరోయిన్ కావడం కాదు… ఆ చిన్న పిల్ల ఇంత అందంగా, హాట్ గా మారిందా అనే సందేహం రాక మానదు.. అంత అందంగా ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ పాప తన లేటెస్ట్ ఫొటోలతో నింపేసింది.. ఆ ఫోటోలు మొత్తం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ఈ అమ్మడు నువ్వు తోపురా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిత్యాశెట్టి.. ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ నటించింది. ఆ తరువాత వాంటెడ్, పండుగాడు వంటి చిత్రాల్లో నటించింది.. అయితే ఏ ఒక్క సినిమా కూడా పాపకు అనుకున్న హిట్ టాక్ ను అందించలేదు.. చిన్నప్పుడు చేసిన ఒక్క సినిమానే భారీ విజయాన్ని అందించింది.. ఇక అందాలతో యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. సోషల్ మీడియాలో అమ్మడు ఫోటోలు కెవ్వు కేక.. మరి ఈ అందాలను చూసి మంచి సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి..
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!