Malavika Mohanan: బంగారంలా మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ.. అందం చూడతరమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళి బ్యూటీ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా బ్యూటిఫుల్ లుక్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. గోల్డ్ కలర్ డ్రెస్సులో బ్యూటిఫుల్ పిక్స్ను షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా హాట్ ఫోటో షూట్ లతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.. వెరైటీ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇక కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. ఇక బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇక మాళవికా మోహనన్ ఎప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. ఆమె ఎంట్రీ కోసం కుర్రాళ్లు కూడా వెయిట్ చేస్తున్నారు..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది… ఈ చిత్రం నుంచి ఇప్పటికైతే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.. కానీ హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇక తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ లాంగ్ డ్రెస్సులో అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..

తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
