ఏలియన్లు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాలు విశాలమైన విశ్వంలో చాలా ఉన్నాయని అయితే, వాటిని గుర్తించడం ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2 వ తేదీన అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఓ నల్లని వస్తువు కనిపించిందని, దీని నుంచి రేటియో సిగ్నల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 1930 నుంచి ఆ నల్లని వస్తువు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయని…
వినాయక చవితి వచ్చింది అంటే వివిధ రూపాల్లో మండపాల్లో గణనాథులు కొలువుదీరుతారు. ఒక మండపంలో ఉండే గణేషుని విగ్రహ రూపం ఒకలా ఉంటే మరోక చోట మరో రూపంతో విగ్రహం కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని తన పాదాల కింద అణగదొక్కుతున్న రూపంలో గణపతి దర్శనం ఇస్తున్నాడు. అయితే, పంజాబ్‌లోని లూథియానాలోని గణపతి ఇప్పుడు అందర్ని అకట్టుకుంటున్నాడు. ఆ గణపతిని తయారు చేయడానికి 200 కిలోల డార్క్ చాక్లెట్‌ను వినియోగించారు. ఈ డార్క్ చాక్లెట్…
మహిళలకు కురులు ఎంతో అందాన్ని ఇస్తాయి. కురుల సంరక్షణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. జుట్టు అందాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో ఒక కాన్ఫిడెంట్‌ను పెంచుతాయి కూడా. ఓ మహిళ స్విమ్మింగ్ పూలోకి జంప్ చేసేందుకు సిద్ధం కాగా, అక్కడ ఉన్న అందరూ ఆమెను ఎంకరేజ్ చేశారు. దీంతో ఆ మహిళ మరింత ఉత్సాహంతో దాల్లో పల్టీలు కొడుతూ స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకింది. పల్టీలు కొట్టే సమయంలో మహిళ తలకు ఉన్న విగ్గు ఊడి స్టాండ్‌పై పడింది.…
మనం పది అడుగుల ఎత్తు నుంచి కిందపడితే కాలో చేయో ఇరిగిపోతుంది. అలాంటిది ఓ ఎత్తైన పర్వతం నుంచి కిందపడినా దానికి ఏమీ కాలేదు. పైగా పట్టువదలని విక్రమార్కునిలా నోటికి చిక్కిన వేటను వదలకుండా పట్టుకుంది. మామూలుగా చిరుతలకు ఆహరం దొరికితే అసలు వదలవు. ఇక మంచు కొండల్లో వాటికి వేట దొరకడమే చాలా కష్టం. అలాంటిది దొరికితే వదులుతాయా చెప్పండి. మంచు చిరుతకు ఓ జింక కనిపించింది. వేటాడేందుకు చిరుత దూకగా అది తప్పించుకునే ప్రయత్నం…
బైక్ స్టంట్ చేసేవారు వివిధ రకాలుగా బైక్స్‌ను నడుపుతుంటారు. బైక్‌పై నిలబడి, పడుకొని, ముందు చక్రాన్ని ఎత్తి, లేదా వెనుక చక్రాన్ని గాల్లో నిలబెట్టి బైక్ నడుపుతూ స్టంట్ చేస్తుంటారు. బైక్ పై ఎన్ని విన్యాసాలు చేసినా రివర్స్‌లో నడపడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పాలి. కానీ, ఆ కష్టమైన దాన్ని ఓ వ్యక్తి ఇష్టంగా చేసి చూపించాడు. తన తెలివికి పదునుపెట్టి స్కూటీకి రెండు వైపులా హ్యాండిల్ ఉండే విధంగా ఏర్పాటు చేశారు.…
రాజస్థాన్‌లో ఓ అద్భుతం జరిగింది. రెండుతలలో ఓ వింత గేదే జన్మించింది. రెండు తలల, నాలుగు కాళ్లు ఉన్న ఇలాంటి గేదెలు సాధారణంగా పుట్టిన కాసేపటికి మరణిస్తుంటాయి. కానీ, ఈ గేదె మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పశువైద్యులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యంతో ఉండటంతో పాటుగా ఆహారం రెండు తలలకు ఉన్న నోటి నుంచి తీసుకుంటుందని దాని యజమానులు చెబుతున్నారు. రెండు తలలతో జన్మించిన గేదె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆహారం కూడా తీసుకుంటూ ఉండటంతో…
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్‌మీడియా, వెబ్ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా…
కొన్ని సార్లు జరిగే విషయాలను ఎలా నమ్మాలో అర్థం కాదు. కళ్ల ముందు జరుగుతున్నా… అది నిజమా కాదా… నిజమైతే ఎలా నిజమైంది అనే బోలెడు సందేహాలు వస్తుంటాయి. ఎక్కడైనా ఒక రైలు ఒకే వేగంతో వెళ్తుంది. కుడివైపున ఒకవేగంతో, ఎడమ వైపున మరోక వేగంతో వెళ్లదు. అది సాధ్యం కాదు కూడా. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం అదేలా సాద్యం అయింది అని నోరెళ్ల బెట్టక తప్పదు. వీడియో చూసిన వారు సైతం అది…
ఫొటో పర్ఫెక్ట్గా వస్తుందని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లు ఖచ్చితమైన ఫొటోలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కొన్ని మాత్రమే అద్భుతం అనిపించే ఫొటోలను తీయగలుగుతారు. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి. గద్ద ఒక చిన్న కొమ్మను పట్టుకొని వెళ్తుండగా, ఆ కొమ్మ వెనుక భాగంలో మరో నల్లని పక్షి కూడా కొమ్మను పట్టుకొని ఎగురుతున్నది. చిన్న చిన్న పక్షులు కనిపిస్తే వాటిని అమాంతంగా చంపేసి తినేస్తుంటాయి గద్దలు. అయితే,…