ఇది మామూలు ఉడత కాదు… కారులో 152 కేజీల వాల్నట్స్ దాచింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఉడతలు వర్షాకాలంలో ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. ఆహారాన్ని సేకరించి పెట్టుకున్నాక వాటిని చలి కాలంలో వాడుకుంటాయి. చిన్న చిన్న గుంతలు తీసి, లేదా ఎక్కడైనా ఇంట్లోనో ఆహారాన్ని భద్రంగా దాచుకుంటాయి. నార్త్ డకోటాలో నివశించే ఫిషర్ నాలుగురోజులపాటు కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత తన కారు ఇంజన్ భాగాన్ని చెక్ చేసేందుకు బానెట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏకంగా 152 కేజీల వాల్నట్స్ కనిపించారు. దీంతో ఫిషర్ షాక్ అయ్యాడు. వెంటనే కారులోని వాల్నట్స్ను తీసి చిన్న చిన్న బాక్సుల్లో ఉంచాడు. వాటిని భద్రంగా పక్కన పెట్టాడు. ఎర్రని ఉడతలు ఈ స్థాయిలో వాల్నట్స్ను సేకరిస్తుంటాయని, చలికాలంలో వాటికి ఆహారం దొరకదని, చలికాలంలో బయటకు రాకుండా దాచుకున్న ఆహారాన్ని స్వీకరిస్తుంటాయని ఫిషర్ పేర్కొన్నారు.
Read: చీపురు పట్టిన ప్రియాంక గాంధీ…
Also Read
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
తాజావార్తలు
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!