నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒక ఆసక్తికరమైన డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 శాతం మాత్రమే జరిగింది. ఇంకా ఫస్ట్ కాపీ కూడా రాలేదు. కానీ, అప్పుడే ఈ సినిమా అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే, వరల్డ్‌వైడ్ థియేటర్ హక్కుల కొనుగోలు జరిగిపోయింది. ఏపీ, నైజాం, సీడెడ్, ఓవర్సీస్, అలాగే ఇండియాలోని ఇతర రాష్ట్రాలన్నీ కలిపి…
తెలుగు ఆడియన్స్ అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునే త్రివిక్రమ్ చివరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి డిజాస్టర్ టాక్ అందుకున్నారు. ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్లయ్యాయి కానీ ఎందుకో పాన్ ఇండియా వైపు ఆయన ఇప్పటివరకు పయనించలేదు. ఎక్కువగా ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉండడంతో అవి ప్యాన్ ఇండియాకి వర్కౌట్ కాక ఆపేసి ఉండవచ్చని అందరూ…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు .ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ లో మెరిసాడు..మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఎంతగానో…
Mahesh Babu is taking a break again from Guntur Kaaram: అతడు, మహేష్ ఖలేజా లాంటి సినిమాలు తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ ఏదో ఒక కారణంతో సినిమా…
Sitara on entering movie industry: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమార్తె సితార ఈ మధ్యకాలంలో ఒక జ్యువెలరీ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో నగలు ధరించిన ఆమె ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏకంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ మీద కూడా ప్రిన్సెస్ సితార లిమిటెడ్ జువెలరీ ఎడిషన్ పేరుతో సితార ఫోటోలను కూడా ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది. అయితే సితార…
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు అయిన సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి విషయంలో అయిన ఎంతో స్మార్ట్ గా ఉంటుంది ఇప్పుడు తాజాగా తన డాన్స్ తో అదరగొడుతోంది.ప్రేక్షకులలో అలాగే సోషల్ మీడియా లో సితార మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ తో అదరగొట్టింది.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా క్షణాల్లో అది వైరల్…
ప్రముఖ దర్శకుడు వంశీ తన సినిమాల మేకింగ్ విశేషాలతో రాసిన 'ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి' పుస్తకం విడుదలైంది. 'మంచుపల్లకి' నుండి తాను దర్శకత్వం వహించిన మొదటి 11 చిత్రాలకు సంబంధించిన వివరాలను, విశేషాలను ఆయన ఈ గ్రంధంలో పొందుపరిచారు.
నేడు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి సెలెబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి శ్రీరామ నవమి విషెస్ తో స్పెషల్ ట్వీట్ చేయగా, తాజాగా మహేష్ బాబు తన గారాలపట్టి సితార కూచిపూడి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. Read Also : Hari Hara Veera Mallu : సెట్లో శ్రీరామ నవమి… పిక్స్ వైరల్ “సితార…
సినీ సెలెబ్రెటీలకు తమ సినిమాల్లో నవరసాలూ పలికించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం తమ పిల్లలు వాళ్ళు చేసే కొన్ని సన్నివేశాలను చూడడానికి పెద్దగా ఇష్టపడరు. పిల్లలు కూడా సినిమాల్లో తమ తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరపై చూడటానికి ఇష్టపడరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా తన తండ్రి సినిమాల్లో అలాగే కొన్ని సీన్లను చూడడానికి అస్సలు ఇష్టపడదట. Read Also : ‘అఖండ’ చూస్తూనే ఆగిన…