బంగారం కొనుగోలుదారులకు షాక్. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 8) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,250గా.. 24 క్యారెట్ల ధర రూ.78,820గా ఉంది. మరోవైపు నిన్న భారీగా పెరిగిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది.…
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి.. ఆపై మూడు రోజులుగా స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జనవరి 7) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,150గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,710గా నమోదైంది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర నేడు రూ.1000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది. తెలుగు…
గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి.. నాలుగో రోజు తగ్గింది. ఇక గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జనవరి 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,150గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,710గా నమోదైంది. వెండి రేట్స్ కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గత రెండు రోజులుగా వెండి…
కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. 2025లో గోల్డ్ రేట్స్ వినియోగదారులకు రెండు రోజులూ షాక్ ఇచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.400 పెరగగా.. నేడు రూ.300 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.440, రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (జనవరి 2) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,800గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,330గా నమోదైంది. మరోవైపు వెండి రేట్స్…
2024 చివరి రోజున బంగారం రేట్లు తగ్గి.. గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అందించాయి. అయితే న్యూఇయర్ వేళ పసిడి రేట్లు భారీగా పెరిగి షాక్ ఇచ్చాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 1) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,500గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా నమోదైంది. మరోవైపు గత రెండు…
న్యూ ఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర.. నేడు భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,100గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,560గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరుసగా పెరిగిన వెండి…
ఇటీవల కాస్త శాంతించిన బంగారం ధరలు మరలా పెరుగుతున్నాయి. మగువలకు షాక్ ఇస్తూ.. వరుసగా మూడోరోజు పెరిగాయి. గత రెండు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, రూ.250 పెరగగా.. నేడు రూ.250 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, రూ.280, రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (డిసెంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా నమోదైంది. మరోవైపు…
ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ.. పెరుగుతూ.. స్థిరంగా ఉంటూ పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఇక రెండు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్ నిన్న తగ్గగా.. నేడు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (డిసెంబర్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,000గా.. 24…
భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (డిసెంబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా ఉంది. Also…
భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.150, రూ.650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.160, రూ.710 తగ్గింది. Also Read:…