బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. నవంబర్ మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ రికార్డు స్థాయిలో దిగొచ్చిన గోల్డ్ రేట్స్.. మరలా పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.600పెరగగా.. నేడు రూ.700 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.660 పెరగగా.. నేడు రూ.770 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,650గా నమోదవగా.. 24 క్యారెట్ల…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం ధరలు తగ్గిన విషయం తెలిసిందే. గత వారంలో వరుసగా తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఈ వారం ఆరంభలోనే పసిడి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,950గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,310గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 పెరిగింది. మరోవైపు…
గత 10 రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే పసిడి తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,760గా ఉంది. మరోవైపు…
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు.. దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 తగ్గగా.. 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (నవంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,350గా.. 24 క్యారెట్ల ధర రూ.75,650గా ఉంది. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600,…
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఇటీవల పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600, రూ.1470 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. మరోవైపు 22 క్యారెట్లపై వరుసగా 550, 1350, 400 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450గా.. 24 క్యారెట్ల ధర రూ.76,850గా నమోదైంది. వరుసగా…
మగువలకు ‘బంగారం’ లాంటి వార్త అనే చెప్పాలి. ఇటీవల వరుసగా పెరుగుతూ రికార్డు ధరకు చేరిన గోల్డ్ రేట్స్.. కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గత 10 రోజుల్లో రెండుసార్లు పసిడి ధరలు పెరగగా.. ఐదుసార్లు తగ్గాయి. ఈరోజు అయితే తులంపై దాదాపుగా రూ.1500 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1350 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1470 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల ధర రూ.70,850గా.. 24…
బంగారం ధరలు గత కొన్ని నెలలుగా రికార్డులతో హోరెత్తిస్తూ.. వేగంగా పెరుగుతూపోయాయి. ఈ క్రమంలో తులం పసిడి 80 వేల మార్కును దాటేసింది. అయితే గురువారం ఒక్కరోజే తులం బంగారంపై రూ.1,790 పడిపోయి.. 80 వేల దిగువకు వచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గాయని సంతోషించే లోపే.. మళ్లీ షాక్ ఇచ్చాయి. నేడు పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.850 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.910 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో…
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1790 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (నవంబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,000గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,560గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా…
గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి పండగతో పాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో.. గత రెండు వారాలుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాలకు ధరలు చేరుకున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉండి నిన్న ధరలు తగ్గాయని పసిడి ప్రియులు సంతోషించేలోపే మరలా గోల్డ్ షాక్ ఇచ్చింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్…
మగువలకు శుభవార్త. పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండు రోజులు తగ్గి, మరో రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి రేట్స్.. నేడు కాస్త దిగొచ్ఛాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.150 తగ్గి.. రూ.73,550గా నమోదైంది. 24 క్యారెట్లపై రూ.160 తగ్గి.. రూ.80,240గా ఉంది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి.…