ఇటీవల కాస్త శాంతించిన బంగారం ధరలు మరలా పెరుగుతున్నాయి. మగువలకు షాక్ ఇస్తూ.. వరుసగా మూడోరోజు పెరిగాయి. గత రెండు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, రూ.250 పెరగగా.. నేడు రూ.250 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, రూ.280, రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (డిసెంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా నమోదైంది.
మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వరుసగా మూడోరోజు రేట్స్ పెరిగాయి. గత రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.100, రూ.100 పెరగగా.. నేడు రూ.900 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్షగా ఉంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.92,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,500
విజయవాడ – రూ.71,500
ఢిల్లీ – రూ.71,650
చెన్నై – రూ.71,500
బెంగళూరు – రూ.71,500
ముంబై – రూ.71,500
కోల్‌కతా – రూ.71,500
కేరళ – రూ.71,500
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,000
విజయవాడ – రూ.78,000
ఢిల్లీ – రూ.78,150
చెన్నై – రూ.78,000
బెంగళూరు – రూ.78,000
ముంబై – రూ.78,000
కోల్‌కతా – రూ.78,000
కేరళ – రూ.78,000
Also Read: OnePlus 12 Price Drop: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 12పై 12 వేల తగ్గింపు!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.92,500
ముంబై – రూ.92,500
చెన్నై – రూ.1,00,000
కోల్‌కతా – రూ.92,500
బెంగళూరు – రూ.92,500
కేరళ – రూ.1,00,000