Gold Rate Today: న్యూ ఇయర్ ధమాకా.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
- గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్
- 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ ఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర.. నేడు భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,100గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,560గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు వరుసగా పెరిగిన వెండి రేట్స్.. గత రెండు రోజులుగా తగ్గుతున్నాయి. నిన్న కిలో వెండిపై రూ.100 తగ్గగా.. నేడు ఏకంగా రూ.2000 తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.90,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.90,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,100
విజయవాడ – రూ.71,100
ఢిల్లీ – రూ.71,250
చెన్నై – రూ.71,100
బెంగళూరు – రూ.71,100
ముంబై – రూ.71,100
కోల్‌కతా – రూ.71,100
కేరళ – రూ.71,100
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,560
విజయవాడ – రూ.77,560
ఢిల్లీ – రూ.77,710
చెన్నై – రూ.77,560
బెంగళూరు – రూ.77,560
ముంబై – రూ.77,560
కోల్‌కతా – రూ.77,560
కేరళ – రూ.77,560
Also Read: KTR Tweet: పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా?.. కేటీఆర్ ట్వీట్ వైరల్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.90,500
ముంబై – రూ.90,500
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.90,500
బెంగళూరు – రూ.90,500
కేరళ – రూ.98,000
తాజావార్తలు
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
-
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
-
Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
-
Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?