కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. 2025లో గోల్డ్ రేట్స్ వినియోగదారులకు రెండు రోజులూ షాక్ ఇచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.400 పెరగగా.. నేడు రూ.300 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.440, రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (జనవరి 2) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,800గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,330గా నమోదైంది.
మరోవైపు వెండి రేట్స్ మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి.. కొత్త ఏడాదిలో స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.90,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.90,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,800
విజయవాడ – రూ.71,800
ఢిల్లీ – రూ.71,950
చెన్నై – రూ.71,800
బెంగళూరు – రూ.71,800
ముంబై – రూ.71,800
కోల్‌కతా – రూ.71,800
కేరళ – రూ.71,800
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,330
విజయవాడ – రూ.78,330
ఢిల్లీ – రూ.78,480
చెన్నై – రూ.78,330
బెంగళూరు – రూ.78,330
ముంబై – రూ.78,330
కోల్‌కతా – రూ.78,330
కేరళ – రూ.78,330
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.90,500
ముంబై – రూ.90,500
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.90,500
బెంగళూరు – రూ.90,500
కేరళ – రూ.98,000