గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. నేడు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (డిసెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,870గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. నేడు కిలో వెండిపై రూ.3000…
మగువలకు శుభవార్త. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (డిసెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత మూడు రోజుల్లో రూ.540 పెరగగా.. నేడు రూ.270 మాత్రమే తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి…
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. రేట్స్ ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్ విలువ లాంటివి ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. ఇటీవలి రోజుల్లో తగ్గుతూ పెరుగుతున్నాయి. నేడు గోల్డ్ ప్రియులకు షాక్ ఇస్తూ భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.430 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం…
ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు వరుసగా పెరుగుతూ.. మరలా తగ్గుతోంది. అయితే భారీగా పెరిగే గోల్డ్ రేట్స్.. స్వల్పంగానే తగ్గుతున్నాయి. దాంతో మరోసారి పసిడి ధరలు 80 వేల మార్కుకు దగ్గరలో ఉన్నాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గగా.. నేడు రూ.670 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.160 తగ్గగా.. నేడు రూ.760 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 29) 22…
గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,050గా.. 24 క్యారెట్ల ధర రూ.77,510గా నమోదైంది. అమెరికా ఎన్నికల అనంతరం గోల్డ్ రేట్స్ భారీగా పడిపోగా.. గత వారంలో వరుసగా ఆరు రోజులు…
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. వరుసగా ఆరు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. నేడు రూ.1,200 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,090 తగ్గగా.. నేడు రూ.1,310 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,800గా..…
కొన్నిరోజుల ముందు తులం బంగారం ధర రూ.82 వేలను దాటింది. ఇక లక్షకు చేరుకుంటుందని అంతా అనుకున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వరుసగా తగ్గుతూ.. రూ.75 వేలకు చేరింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగింది. అయితే ఆ సంతోషం వారం కూడా లేదు. తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఎంతలా అంటే.. వరుసగా ఆరోరోజు పసిడి ధర భారీగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరగగా..…
ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మరలా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులకు బిగ్ షాక్ ఇస్తూ.. వరుసగా ఐదవ రోజు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.870 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,820గా ఉంది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే.. మరలా 82 వేలు దాటేలా కనిపిస్తోంది. మరోవైపు వరుసగా…
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. రూ.82 వేల నుంచి రూ.75 వేలకు దిగొచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని కొనుగోలుదారులు తెగ సంతోషపడ్డారు. ఆ సంతోషం మూడు రోజుల ముచ్చటే అయింది. పసిడి ధరలు మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో…
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరలా పెరుగుతూ కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. గోల్డ్ రేట్స్ వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత రెండు రోజుల్లో 22 క్యారెట్లపై 600,…