Home
Silver Price Hyderabad
Silver Price Hyderabad News
-
Gold Rate Today: లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటిన బంగారం ధర
భారతదేశంలో బంగారం పరుగులు ఆగట్లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జెట్ స్పీడులో పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు నేడు చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి ధర లక్ష దాటింది. దాంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పసిడి వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం శుభకార్యాలకు బంగారం కొనాలన్నా.. ఎంతో ఆలోచించాల్సి వస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,000 పెరగగా.. 22… -
Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధర!
మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.160 తగ్గగా.. ఈరోజు రూ.330 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, రూ.350 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఏప్రిల్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా.. 24 క్యారెట్ల ధర రూ.95,180గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో… -
Gold Price Today: బంగారం ప్రియలకు భారీ షాక్.. వరుసగా నాలుగో రోజూ బాదుడే!
గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈరోజన్నా తగ్గుతుందనుకుంటే.. రేట్స్ మళ్లీ షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270, 22 క్యారెట్లపై రూ.250 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శనివారం (ఏప్రిల్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700గా.. 24 క్యారెట్ల ధర రూ.95,670గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు రోజుల్లోనే పుత్తడి ధరలు దాదాపుగా 6 వేలు పెరిగాయి. గతేడాదే… -
Gold Rate Today: నిన్న రూ.2940, నేడు రూ.2020.. ఇక బంగారం కొనడం కష్టమేనా?
దేశంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మరలా పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. వరుసగా మూడు రోజులు భారీ స్థాయిలో పెరిగి రికార్డు సృష్టించాయి. గత రెండు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650, రూ.2700 పెరగగా.. ఈరోజు రూ.1850 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.710, రూ.2940, రూ.2020 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఏప్రిల్ 11) 22 క్యారెట్ల… -
Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులంపై ఎంత పెరిందంటే?
మగువలకు బంగారం ధరలు భారీ షాకిచ్చాయి. గత 4-5 రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650, 24 క్యారెట్లపై రూ.710 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఏప్రిల్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.90,440గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. Also… -
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు!
గత కొంతకాలం నుంచి బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతూ.. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో తులం బంగారం రూ.93 వేలకు పైగా దూసుకెళ్లింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో ఈ 3-4 రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం, శనివారం భారీగా తగ్గి నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు మరలా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.280… -
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఏప్రిల్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.92,840గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.710, రూ.930 పెరిగిన విషయం తెలిసిందే. Also Read: PBKS VS LSG: లక్నో… -
Gold Rate Today: అయ్య బాబోయ్ ‘బంగారం’.. 93 వేలకు చేరుకున్న పసిడి!
గత 2-3 సంవత్సరాలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో అయితే పసిడి రేట్స్ పరుగులు పెట్టాయి. ఈ వారం రోజుల్లో ధరలు వరుసగా పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల బంగారంపై రూ.710 పెరగగా.. ఈరోజు రూ.930 పెరిగింది. నిన్న 22 క్యారెట్లపై రూ.650, ఈరోజు రూ.850 పెరిగింది. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ 93 వేలకు చేరువైంది. ప్రస్తుతం ‘బంగారం’ పేరు వింటేనే సామాన్య జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త… -
Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు!
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండోరోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110 పెరగగా.. నేడు రూ.440 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.100 పెరగగా.. నేడు రూ.400 పెరిగింది. గురువారం (మార్చి 27) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,840గా.. 22 క్యారెట్ల ధర రూ.82,350గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో… -
Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్.. నేడు మరలా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరగగా.. 22 క్యారెట్లపై రూ.100 పెరిగింది. బుధవారం (మార్చి 26) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా.. 22 క్యారెట్ల ధర రూ.81,950గా…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!