Home
Silver Price Hyderabad
Silver Price Hyderabad News
-
Gold Price Today: అయ్య బాబోయ్.. బంగారం మళ్లీ పెరిగింది! 81 వేలు దాటేసిందిగా
గత రెండు సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి ధరలు స్ధిరంగా ఉండటం లేదు. రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 80 వేలు దాటింది. అయినా కూడా పెరుగుదల ఆగడం లేదు. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగి.. రూ.74,400గా… -
Gold Rate Today: పండగ వేళ మహిళలకు షాక్.. మరోసారి 80 వేలు దాటిన గోల్డ్ రేట్స్!
దీపావళి పండగ దగ్గరికి వస్తోన్న నేపథ్యంలో మహిళలకు బులియన్ మార్కెట్ షాక్ ఇచ్చింది. నిన్న పసిడి ధరలు భారీగా తగ్గగా.. నేడు అంతకు మించి అన్నట్లుగా పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గితే.. నేడు రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 తగ్గితే.. రూ.650 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర… -
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. దీపావళి పండగ ముందు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (అక్టోబర్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.450 తగ్గి.. రూ.73,150గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 తగ్గి.. రూ.79,800గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు గత మూడు రోజుల నుంచి స్థిరంగా… -
Gold Rate Today: సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు! కానీ మరో శుభవార్త
గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. 10 గ్రాముల తులం బంగారంపై రూ.600 తగ్గింది. హయ్యమ్మ.. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,950గా.. 24 క్యారెట్ల ధర రూ.79,580గా ఉంది. నేడు బంగారం ధరలు… -
Gold Rate Today: హమ్మయ్య.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర! నేటి రేట్లు ఇవే
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం ధర 80 వేల మార్క్ దాటేయగా.. సిల్వర్ లక్ష దాటేసింది. అయితే గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్‌కు కాస్త బ్రేక్ పడింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర… -
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. 80 వేల మార్క్ దాటేసిన గోల్డ్! లేటెస్ట్ రేట్లు ఇవే
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దాంతో గోల్డ్ ధర 80 వేల మార్క్ దాటేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400 పెరిగి.. రూ.73,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి.. రూ.80,070గా కొనసాగుతోంది. గోల్డ్ ధర 80 వేలు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.… -
Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. 80 వేలకు చేరువైన బంగారం!
దేశంలో బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడు రోజుల్లో తులం పసిడి రెండు వేలకు పైగా పెరిగింది. దాంతో పుత్తడి ధర 80 వేలకు చేరువైంది. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10.. 22 కారెట్లపై రూ.10 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళావారం (అక్టోబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర… -
Silver Rate Today: వెండి కూడా బంగారమైంది.. లక్ష రూపాయలు దాటేసింది!
1 KG Silver Rate Crosses 1 Lakh in Hyderabad: గత కొద్ది నెలలుగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ పోతున్నాయి. ధరల పెరుగుదలో బంగారం, వెండి.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ హైకి చేరుకోగా.. కిలో వెండి ఏకంగా లక్ష దాటేసింది. ఏడాది క్రితం కిలో వెండి ధర రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.1,00,000 దాటింది. దాంతో వెండి…
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!