Home
Shruti Haasan
Shruti Haasan News
-
Shruti Haasan: పారితోషికం అమాంతం పెంచేసింది.. ఎన్ని కోట్లో తెలుసా?
‘క్రాక్’ సినిమా రిలీజ్‌కి ముందు వరకు శృతి హాసన్ కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. అంతకుముందు ఆమె చేసిన సినిమాలన్నీ... -
Shruti Haasan: సొంతంగా పైకి వచ్చాను.. వాళ్లు రికమెండ్ చేయలేదు..
Shruti Haasan: శ్రుతి హాసన్ అంటేనే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గబ్బర్ సింగ్ సినిమానే. శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. శ్రుతి అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా.. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత శ్రుతిహాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. శ్రుతి చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు… -
Mega154: ఫ్యాన్స్‌కి మెగా ట్రీట్.. ఆరోజే ఫస్ట్ లుక్ టీజర్
మెగాస్టార్ చిరంజీవి వరుసగా చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘మెగా154’ ఒకటి. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై.. -
Prabhas Salaar : భయంకరమైన ఒక లోయలో యాక్షన్ సీన్
Rebel Star Prabhas Salaar Movie Updates., Prabhas New Movies, Salaar Movie Updates, Shruti Haasan, Director Prashanth Neel -
NBK107: దసరా నుంచి ఔట్.. ఆ తేదీకి ఫిక్స్?
NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి దసరాకే రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. చిత్రీకరణ కూడా గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుండడంతో.. ఈ సినిమా దసరాకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు దసరాకి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇందుకు కారణం.. బాలయ్యకి కరోనా సోకడమే! ఇటీవల టెస్టులు నిర్వహించగా.. బాలయ్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది తదుపరి షెడ్యూల్స్‌పై కూడా ప్రభావం చూపింది. తద్వారా… -
మెగా 154: రవితేజ ప్లేస్‌లో మరో హీరో..!
రీసెంట్గా ఖిలాడిగా ఆకట్టుకోలేకపోయిన రవితేజ.. ఈసారి రామారావుగా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు అన్ డ్యూటీ’ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు ధమాకా..రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు.. సినిమాలు కూడా చేస్తున్నారు మాస్ మహారజా. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. అయితే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ 154వ సినిమాలోను.. కీలక పాత్రలో… -
Shruti Haasan: హాస్పిటల్ బెడ్ పై క్రిటికల్ కండీషన్ లో శృతి హాసన్.. ?
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నటనను వారసత్వంగా చేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి ఒక పక్క హీరోయిన్ గా మరోపక్క సింగర్ గా, ర్యాపర్ గా రాణిస్తోంది. -
Salaar: ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. సీన్లోకి యశ్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్… -
Salaar: పెద్ద ట్విస్ట్ ఇచ్చిన పృథ్వీరాజ్
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం… -
Mega 154 : సంక్రాంతి పోరులో మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ త్వరలో విడుల చేస్తామంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అందులో పడవలు కనిపిస్తుండగా చిరంజీవి చేతిలో లంగరుతో ఉన్న పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!