NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి.. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ కూడా అంతే వేగంగా ఒకదాని తర్వాత మరొక అప్డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్ మొదలైన రెండో రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే, టీమ్ ఎంత ఫాస్ట్‌గా వర్క్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. జూన్ 10వ తేదీన…
‘కేజీఎఫ్: చాప్టర్2’ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ సముద్రంలో ముగించిన విషయం తెలిసిందే! నిజానికి.. రాకీ భాయ్ అంత పెద్ద షిప్ వేసుకొని దూసుకెళ్ళడాన్ని చూసినప్పుడు, ఏదో పెద్ద యాక్షన్ సీక్వెన్సే ప్లాన్ చేసినట్టు ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా రాకీ భాయ్‌పై బాంబుల వర్షం కురిపించి, అతను మునిగిపోయే సీన్‌తో ప్రశాంత్ నీల్ ముగించాడు. ఆశించిన యాక్షన్ సీన్ లేకపోవడంతో, ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే.. సలార్‌లో అలాంటి డిజప్పాయింట్మెంట్ ఉండదని…
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్.. సలార్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పైగా కెజియఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కావడంతో.. సలార్ పై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే బడ్జెట్ విషయంలో.. మేకర్స్ తగ్గేదేలే అంటున్నారట. మరి సలార్ బడ్జెట్ ఎంత.. ఇప్పుడెంత పెరిగింది..? ప్రస్తుతం ప్రభాస్‌కున్న భారీ లైనప్ మరో హీరోకు లేదనే చెప్పాలి. డార్లింగ్ చేతిలో…
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో Mega154 ఒకటి. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే.. మిగిలిన రెండు సినిమాలు రీమేక్స్ అయితే, ఇది ఒరిజినల్ కథతో రూపొందుతోంది. పైగా.. ఇందులో 1990ల కాలానికి చెందిన వింటేజ్ చిరుని చూస్తారని బాబీ చెప్పడం, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ వైబ్స్ క్రియేట్ చేయడంతో, ఈ సినిమా కోసం ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే..…
‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలూ తీవ్రంగా నిరాశపరిచాయి. కలెక్షన్ల పరంగా ‘సాహో’ పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ఇక ‘రాధేశ్యామ్’ అయితే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పతనమైంది. దీంతో.. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’ మీదే ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్ఛితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాబట్టి! కేజీఎఫ్‌తో ఆయన ‘మాస్’కి సరికొత్త నిర్వచనం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ప్రశాంత్ దర్శకత్వం వహించిన KGF 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. “సలార్” కూడా ఆయన దర్శకత్వంలోనే వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “సలార్” టీజర్‌ను మేలో మేకర్స్ విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా “సలార్” సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు…
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్యాక్ టు షూట్ అంటోంది. అస్సాంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కొంత క్వాలిటీ టైంను ఆస్వాదించిన తర్వాత శృతి తిరిగి పనిలో పడింది. ఆమె తన తాజా ప్రాజెక్ట్ “మెగా154” షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి హాసన్. షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని శృతి ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మాస్ ఎంటర్టైనర్గా…
కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే.. ఒక పక్క ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్న అమ్మడు.. మరోపక్క చిరు సరసన మెగా 154 లో.. బాలయ్య సరసన ఎన్ బీకే 107 లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ల గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు.. విభిన్నమైన డ్రెస్ లో.. డిఫరెంట్ ఫోజులలో పిచ్చెక్కిస్తుంది.. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు శృతికి మంత్రగత్తె అనే…
సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. తాజాగా సోషల్ మీడియాలో ఈ బీయూటీకి ఒక వెరైటీ ప్రశ్న ఎదురైంది. ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది శృతి. ఇందులో భాగంగా అభిమానులు ఆమెను వివిధ ప్రశాలు అడగ్గా, శృతి కూడా వాటికి సమాధానం ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ మాత్రం ‘మీ లిప్ సైజు ఏంటి?” అని ప్రశ్నించాడు. దీనికి శృతి హాసన్ చాలా క్లాస్ గా…
విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ శృతి హాసన్. ప్రస్తుతం శ్రుతి వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో అమ్మడి ఫ్యాషన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు పిచ్చి ఎక్కిస్తుంది. తాజాగా శృతి పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ” ఏ ఎవరు నువ్వు.. ఇలా ఉన్నావేంటీ” అంటూ సునీల్ డైలాగ్ కొడుతున్నారు. పాశ్చాత్య ధోరణితో వెరైటీ ఫ్యాషనిస్టాగా ఈ భామ…