పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం (ఏప్రిల్ 9) విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. హిందీ బ్లాక్ బస్టర్ ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం వంద కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటిటిలో విడుదల కానుందనే రూమర్స్ మొదలయ్యాయి.…