Mega 154 : శృతి హాసన్ బ్యాక్ టు షూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్యాక్ టు షూట్ అంటోంది. అస్సాంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కొంత క్వాలిటీ టైంను ఆస్వాదించిన తర్వాత శృతి తిరిగి పనిలో పడింది. ఆమె తన తాజా ప్రాజెక్ట్ “మెగా154” షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి హాసన్. షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని శృతి ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే “మెగా154” ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also : Nikesha Patel : ఏ మెగా స్టార్ గురించి మాట్లాడుతున్నారు ? నెటిజన్ కు పవన్ హీరోయిన్ ప్రశ్న
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
మరోవైపు ప్రశాంత్ నీల్ యాక్షన్ డ్రామా “సలార్”లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో శృతి హాసన్ జోడి కట్టబోతోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాకుండా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న “NBK107″లో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!