Home
Shruti Haasan
Shruti Haasan News
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
Akshara Haasan: స్టార్ హీరోల వారసులు అంటే పుట్టుకతోనే వెండితెర అవకాశాలు, సులువైన విజయాలు ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఆ అంచనాలు అందరి విషయంలో నిజం కావని నిరూపిస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షర హాసన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రయాణం పూలబాటలా ఉండదని స్పష్టం చేస్తూ, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన చదువు, అపజయాలు, కెరీర్ ఎదుగుదలపై ఎవరూ ఊహించని షాకింగ్ నిజాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.… -
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. సాధారణంగా చాలా మంది మాట్లాడటానికి ఇబ్బంది పడే పీరియడ్స్, నెలసరి నొప్పి, హార్మోనల్ మార్పుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని తాను దేవుడిని కోరుకుంటుంటానని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు శ్రుతి ఎందుకు ఇలా… -
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
Shruti Haasan: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందిస్తున్న మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ఎండార్స్మెంట్లు, తప్పుడు కంటెంట్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కి సంబంధించిన కేసులో తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇలాంటి కృత్రిమ కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠ, గుడ్‌విల్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని స్పష్టం చేసింది. జస్టిస్ మాధవ్ జమ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం.. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన వీడియోలు, తప్పుడు… -
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
Shruti Haasan: నటి శృతి హాసన్ దాఖలు చేసిన AI డీప్‌ఫేక్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు నిన్న(2026 సెప్టెంబర్ 3న) ఒక కీలకమైన తీర్పునిస్తూ ఆమెకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఆమె ముఖాన్ని వాడుకుని సృష్టించిన నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలను ఇంటర్నెట్ నుండి వెంటనే తీసేయాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. గత జూన్ నెలలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు శృతి హాసన్ ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు మార్ఫింగ్… -
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
శంతను హాజారికాతో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ ఐడెంటిటీ దక్కని పాత్రల్లో నటిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు క్రిటిక్స్. కూలీలో తలైవర్ రజనీకాంత్‌తో కలిసి నటించినప్పటికీ.. ఆమె కన్నా త్రీ మినిట్స్ స్పెషల్ సాంగ్‌లో నటించిన పూజా హెగ్డేనే అటెన్షన్ గ్రాబ్ చేసింది. తాజాగా పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసినా జాన్వీ కపూర్ ముందు తేలిపోయింది. సినిమా ఫ్లాప్ కావడంతో శృతికి సరైన గుర్తింపు దక్కలేదు. శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. మిస్కిన్ దర్శకత్వంలో… -
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ఫ్లాప్ హీరోయిన్స్‌కు దుల్కర్ సల్మాన్ ఛాన్సులిస్తున్నాడు. తమకు సక్సెస్ ఇచ్చే లక్కీ భాస్కరుడు ఇతడేనని ఆ ఫెయిల్యూర్ భామలు నమ్ముతున్నారు. టాలీవుడ్‌కు దూరమైన ఆ బ్యూటీకి సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యత డీక్యూపైనే ఉంది. దుల్కర్ సల్మాన్‌ను లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు ప్లాప్ బ్యూటీలు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు డిక్యూపైనే భారం మోపారు. టాలీవుడ్‌పై అలిగిన పూజా హెగ్డే హెగ్డే అన్నీ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొట్టి ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు అలక పాన్పు దిగి తెలుగులోకి… -
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. అయితే తాజాగా ఈ భామ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. నిజానికి చెన్నై నగరంలో కమల్ హాసన్‌కు ఎన్నో వేల కోట్ల విలువైన భూములు, సొంత భవనాలు ఉన్నాయి.… -
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
Shruti Haasan: ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో నిర్మించిన తన కొత్త ఇంట్లోకి ఇటీవల ఆమె గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఈ హౌస్వార్మింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. నిజానికి గతంలో ఈ ముద్దుగుమ్మ ముంబైలో ఉండే వారు. ప్రస్తుతం అక్కడి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. హౌస్వార్మింగ్ కార్యక్రమం సందర్భంగా ఇంటిని పూలతో… -
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
Shruti Haasan: సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, ఫిట్నెస్ గురించి అభిమానులు తరచూ చర్చించుకుంటూనే ఉంటారు. దశాబ్దాలు గడిచినా అదే గ్లామర్, అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటనే ప్రశ్నకు తాజాగా హీరోయిన్ శృతిహాసన్ చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో రమ్యకృష్ణ ఫ్లైట్ జర్నీ టైంలో ఎయిర్‌లైన్‌లో అందించే ఆహారం బదులుగా ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్నే ఆస్వాదిస్తూ కనిపించారు.… -
Peddi: చరణ్ ‘పెద్ది’ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, మేకర్స్ ఇటీవల విడుదల చేసిన క్రేజీ మాస్ నెంబర్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. టాలీవుడ్లో ఒక మాస్ సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ రేంజ్ విధ్వంసం సృష్టించడం బహుశా ఇదే మొదటిసారి.…
తాజావార్తలు
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!