Kamal Haasan's ex-wife Sarika: కమల్ హాసన్ మాజీ భార్య, ఓ నాటి అందాల తార, శ్రుతి హాసన్, అక్షర హాసన్ తల్లి సారిక మళ్ళీ తెరపై అలరించనున్నారు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఊంచాయి' చిత్రంలో సారిక ఓ ప్రధాన భూమిక పోషించారు. ఈ చిత్రం నవంబర్ 11న జనం ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఊంచాయి'లో మాలా త్రివేది అనే పాత్రలో సారిక కనిపించబోతున్నారు.…
ఓ ఇంటర్వ్యూలో శృతి తన ముక్కును సరిచేయడానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించింది. అందంగా కనిపించడం కోసమే అలా చేశానని ఆమె అంగీకరించింది. ఇప్పుడు నాముక్కు చాలా స్పష్టంగా ఉందని ఆమె అన్నారు.
Shruti Haasan: శ్రుతి హాసన్ అంటేనే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గబ్బర్ సింగ్ సినిమానే. శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. శ్రుతి అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా.. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత శ్రుతిహాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. శ్రుతి చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు…