Shruthi Haasan : శృతిహాసన్ ఈ నడుమ మళ్లీ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందం ఇంచు కూడా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది. టాలీవుడ్ లో ఆమె సినిమాకు దూరంగా ఉంది. అవకాశాలు లేకనో.. లేదంటే రాకనో తెలియదు. Read Also : IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు…
Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్‌ఫుల్ యాక్షన్ టీజర్‌తో…
Fans Compares Prabhas Salaar Teaser vs KGF Chapter2 Teaser: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్’ టీజర్ వచ్చేసింది. ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి.. ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. సలార్ మూవీతో మరోసారి భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే…
Gopichand Malineni: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎన్ని ప్రశంసలు ఉంటాయో అన్నే విమర్శలు ఉంటాయి. విమర్శలను తట్టుకోలేని వారు ప్రశంసలు అందుకోనేవరకు వెళ్లరు ఇక ఒక హీరో హీరోయిన్ కానీ. ఒక డైరెక్టర్, హీరోయిన్ కానీ వరుసగా మూడు నాలుగు సినిమాలు చేయడం ఆలస్యం..
Nandamuri Balakrishna: వీరసింహారెడ్డి జాతర మొదలయ్యింది.. నందమూరి అభిమానులు ఒంగోలులో రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi: వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగిపోయాడు. మొన్నటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు.. ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అంటూ అభిమానులు ట్రోల్స్ చేయడంతో ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు.
నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NBK 107 వర్కింగ్ టైటిల్ తో రూపిందున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలను అమాంతం పెంచేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా…
‘రాధేశ్యామ్’ వంటి ఫ్లాప్ తర్వాత.. ‘సలార్’ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ కూడా తన అప్‌కమింగ్ ఫిల్మ్స్ విషయంలో.. చాలా కేర్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా ‘సలార్’ సినిమా తన అభిమానుల అంచనాలను మించేలా ఉండాలని భావిస్తున్నాడట. ఈ విషయంలో ప్రశాంత్ నీల్‌ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుడదని సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ కూడా ‘కెజియఫ్’ని మించి సలార్‌ను రూపొందింస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన అఫీషియల్, అన్…
రాధేశ్యామ్ తో ప్రభాస్ అభిమానులను నిరాశపేర్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు రాధేశ్యామ్ మిక్స్డ్ టాక్ ఆవేదనను మిగిల్చింది. ఇక దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం సలార్ పై పడింది. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మళ్లీ అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచి…
Mega154 కోసం మెగాస్టార్ యాక్షన్ లోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి, ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్‌తో బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. యాక్షన్ బ్లాక్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో మేకర్స్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్ త్వరలో సెట్స్‌పైకి…