నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నఈ చిత్రం ప్రారంభోత్సవం నవంబర్ 14న జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. బాలయ్య 107వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో…
టాలీవుడ్ కు నవంబర్ నెల ఏమాత్రం కలిసి రాలేదు. అంతకు ముందు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు నాన్ సీజన్‌గా పరిగణించేవారు. ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ లేకపోవడంతో నష్టాలూ ఎదురయ్యేవి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అదే సమయంలో విద్యార్థులు పరీక్షలు, వాటికి సంబంధించిన ప్రిపరేషన్‌లతో బిజీగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి సాధారణ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లేందుకు తక్కువ…
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం నిన్న ఉదయం ప్రారంభమైంది. ఈ చిత్రం బాలయ్య 107వ ప్రాజెక్ట్. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేకమైన రోజున గోపీచంద్ ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. Read Also : భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్ “చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క…
నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, వివి వినాయక్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు…
టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది శృతి హాసన్ . ఇప్పటికే సాలార్ షూటింగ్ లో బిజీగా ఉన్న అమ్మడు ఇటీవలే బాలయ్యతో బంపర్ ఆఫర్ పట్టేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత శృతి హాసన్ దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. స్పందించడం…
“సైరా” తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ థియేటర్లు, సినిమా షూటింగ్‌లపై పడకుండా ఉంటే ఇప్పటి వరకు కనీసం రెండు మెగాస్టార్ చిత్రాలు విడుదల అయ్యేవి. చిరు ప్రస్తుతం కొరటాల శివతో “ఆచార్య”, మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్ “భోళా శంకర్”, ఇంకా బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో సహా దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. Read Also : నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్ అయితే…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైద్రాబాద్ పూర్తి చేసిన మేకర్స్ నిన్ననే “సలార్” మూడవ షెడ్యూల్ కు సైతం ప్యాక్ అప్ చెప్పేశారు. ప్రస్తుతం ముంబైలో నాల్గవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ఈ రోజు ముంబైలో అడుగు పెట్టింది. ఆమె తన అభిమానుల కోసం సెట్స్ నుండి ఒక చిన్న వీడియోను…
తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ తనయ శ్రుతి హాసన్. ఈ ఏడాది సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది శ్రుతి. ఆ తర్వాత వచ్చిన పవన్ ‘వకీల్ సాబ్’తో మరో హిట్ పట్టేసింది. దానికి ముందు ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఆంథాలజీ ‘పిట్ట కథలు’లో నటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎపిపోడ్ లో నటించింది శ్రుతి హాసన్. ఇదిలా ఉంటే ఇప్పుడు…
“సలార్” సినిమా ప్రమోషన్‌లను స్టార్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి అప్డేట్ వచ్చింది. సినిమాలో నుంచి “రాజమన్నార్” అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో “రాజమన్నార్” ఎవరో ఊహించడం ప్రారంభించారు. కొంతమంది అది జగపతి బాబు పాత్ర అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే… “సలార్”లో మేజర్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”తో రాబోతున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న థియేట్రికల్‌గా విడుదల అవుతుందని “సలార్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “సలార్” బృందం ప్రధాన విలన్ ఇంటిని అంటే భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఈ సెట్‌లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్…