Gun Fire : కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో కాల్పులు జరిగాయి. ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.
న్యూయార్క్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బ్రోంక్స్‌లో చోటు చేసుకుంది. దుండగులు స్కూటర్లపై వెళుతూ కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక సిగ్నల్ వద్ద రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు దాదాపు 10 షాట్లు కాల్చినట్లు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బెంజమిన్ గుర్లే వెల్లడించారు.
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాచురల్ స్టార్ నాని రెండోసారి కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సరిపోదా శనివారం’. ఇదివరకు వీళ్ళిద్దరూ కలిసి ‘అంటే సుందరానికి’ సినిమాను చేశారు. ఆ సినిమాలో హీరో నాని కాస్త సాఫ్ట్ పాత్రలో కనిపించగా.. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎప్పుడు లేని విధంగా క్యారెక్టర్ లో హీరో నాని నటిస్తున్నాడు. Also Read: MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..! ఈ సినిమాని డివివి…
సినిమా షూటింగ్ లకు వైజాగ్ చాలా బాగుంటుంది.. అందుకే ఎక్కువగా సినిమాలు అక్కడే చిత్రీకరిస్తారు.. ప్రస్తుతం వైజాగ్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుంది.. నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.. సుకుమార్ అండ్ టీం కూడా నగరానికి చేరుకుని షెడ్యూల్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది. అయితే మెగాపవర్…
తమిళనటుడు ధనుష్ నటిస్తోన్న.. వెబ్ సిరీస్ షూటింగ్‌కు అనుమతించిన అధికారులు.. ట్రాఫిక్ మళ్లించారు.. దీంతో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అలిపిరి వద్ద తిరుమల వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఎంతో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ దేవర సినిమాను…
హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఫ్యామిలీ హీరో గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసి ఎంతగానో మెప్పించారు హీరో శ్రీకాంత్..తనదైన టాలెంట్ తో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రలు అలాగే కీలకమైన రోల్స్ ల్లో నటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.శ్రీకాంత్ తన…