Heat wave Warning: తెలంగాణకు హీట్‌వేవ్ వార్నింగ్.. 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితులతు ఉంటే.. తాజాగా వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. 44 డిగ్రీల వరకు పెరగొచ్చని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎ. శ్రావణి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: SHR vs RR: ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను సన్‌రైజర్స్ అడ్డుకునేనా?
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తెలంగాణలో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గురువారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తామని ప్రకటించారు. ఇక ఉక్కపోత కూడా మరింత పెరగవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అలాగే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
ఇది కూడా చదవండి: Faria Abdullah : బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరిసిన ఫరియా..
ఇదెలా ఉంటే గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. విపరీతమైన వేడితో పిల్లలు, వృద్ధులు గజగజలాడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. చెమటలు కారణంగా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదెలా ఉంటే పిల్లలు, వృద్ధులు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు అందించాలని సూచిస్తున్నారు.
#WATCH | Kachiguda, Telangana: Scientist Dr. A. Sravani, IMD, Hyderabad says, "Telangana temperatures are rising and shooting up to 44 degrees…In the last two or three days of the week, there was a heatwave building up continuously in the entire state…More than 40 degrees of… pic.twitter.com/RU6KUMWxeI
— ANI (@ANI) May 1, 2024
తాజావార్తలు
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!