Trump Rally Shooting: పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిపిన సంఘటనలో ఒకరు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రంప్ కుడి చెవి పైభాగంలో బుల్లెట్ దూసుకుపోయింది.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా బుల్లెట్లు పేల్చారు. అయితే ఆ బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలి తప్పిపోవడం విశేషం.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కిరాణా షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు.. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి… తాజాగా ఈ సినిమా టీజర్ ను టీమ్ రిలీజ్ చేశారు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను…
లెబనాన్ రాజధాని బీరూట్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిరియన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని లెబనాన్ సైన్యం తెలిపింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో డీజేను ఓ వ్యక్తి గన్తో కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం (మే 27) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఒక బార్‌లో వివాదం కారణంగా డీజే హత్యకు గురయ్యాడు. హత్యకు సబంధించిన ఘటన అక్కడి కెమెరాలో రికార్డైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్‌లో 4-5 వ్యక్తులు, డీజే సందీప్ మరియు బార్ సిబ్బందితో మ్యూజిక్ ప్లే చేయడం గురించి గొడవ జరిగింది. మొదట్లో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్ లో వరుస సినిమాలు వున్నాయి.మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న పవన్ కల్యాణ్ తన పూర్తి ఫోకస్ ఎన్నికల పైనే ఉంచారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి.దీనితో పవన్ కల్యాణ్ త్వరలోనే మేకప్ వేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం.ఇక నుంచి పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నాడని సమాచారం.పవన్ కల్యాణ్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహరవీరమల్లు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ టాక్ ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ ర్యాంపేజ్‌ను మరోసారి థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ అయితే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15…
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు ఖాతాలో హిట్ సినిమాలు లేవు.. దాంతో చాలా కాలం గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో రాబోతున్నాడు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’.. భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఇంట్రెస్టింగ్…