అమెరికాలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున టెక్సాస్‌లోని జాస్పర్‌లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. హ్యూస్టన్‌కు ఈశాన్యంగా 134 మైళ్ల (215 కి.మీ) దూరంలో దాదాపు 7,200 మంది జనాభా ఉన్న జాస్పర్‌లో ఈ ఘటన జరిగింది.
దక్షిణాఫ్రికాలో దారుణ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 10 మందిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున కాల్పుల ఘటన జరిగింది.
దక్షిణ థాయ్‌లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణంగా దాదాపు 600 కిమీ దూరంలో సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖిరి రాత్ నిఖోమ్ లో సాయంత్రం 5 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో ఆదివారం ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Sucide: కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చకుర్కర్ సోదరుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన లాతూర్‌లో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న చకుర్కర్ సోదరుడి పేరు చంద్రశేఖర్ పాటిల్ చకుర్కర్ (81).
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలో ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
Gun Fire : అమెరికాలోని మెక్సికో సిటీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. తాజాగా ఉత్తర మెక్సికోలోని జెరెజ్ పట్టణంలో రద్దీగా ఉండే నైట్‌క్లబ్‌లో ఓ దుండగులు తెగబడ్డారు.
Gunfire In USA : అమెరికాలో కాల్పుల ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Akkineni Nagarjuna: కన్నడ కస్తూరి పూజా హెగ్డే తెలుగులో డిమాండ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. దాదాపు అగ్రహీరోలందరితో నటించిన పూజా అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో, నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన పూజ ప్రస్తుతం ఓ కమర్షియల్ యడ్‌లో నాగ్‌తో కలసి షూటింగ్లో బిజీగా ఉంది. శీతల పానీయానికి సంబంధించిన ఈ వాణిజ్య ప్రకటన హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అర్జున్ మాలిక్ దర్శకత్వం…