హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఫ్యామిలీ హీరో గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసి ఎంతగానో మెప్పించారు హీరో శ్రీకాంత్..తనదైన టాలెంట్ తో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్
సినీ ఇండస్ట్రీ స్టార్స్ కి సంబంధించి ఏ విషయం అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఓ చిన్న పాపతో ఎన్టీఆర్ ఆడుకుంటున్న ఫోటో బాగా వైరల్ అవుతుంది.. ఎన్టీఆర్, పాప నవ్వులు చిందిస్తున్న ఆ ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. దీంతో ఈ ఫోటోను ఫ్యాన్స
India Wins First Medal in Golf: ఆసియా గేమ్స్ 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్లో మరో స్వర్ణ పతకం వచ్చింది. ఎనిమిదో రోజైన ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్లతో కూడిన భారత పురుషుల జట్టు పసిడిని కైవసం చేసుకుంది. కువైట్, చైనాల నుంచి ఎదురైన
Asian Games 2023: చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. నిన్న రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు గెలిచిన భారత్ ఖాతాలో నేడు మరో గోల్డ్ చేరింది. ఇది షూటింగ్ విభాగంలో దక్కింది. గురువారం ఉదయం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు విభాగంలో భారత్ కు స్వర్ణ పతకం దక్కింది.
India win Gold medal in Men’s 10m Air Rifle Team event in Asian Games 2023: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ బంగారు పతకంను గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ల త్రయం 1893.7 పాయింట్లు సాధించింది. ఆసియా
దాదాపు ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న నటుడు నారా రోహిత్ మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన నాలుగైదు చిత్రాలకు కమిట్ అయినట్లు సమాచారం.వాటిలో ‘ప్రతినిధి2’ చిత్రం కూడా ఉంది.. ఈ చిత్రం 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది.అయితే ఈ చిత్రం తో ప్రముఖ జ�
గత ఏడాది చిన్న సినిమా గా విడుదలయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యం ఆధారంగా కన్నడ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించాడు.ఈసినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కాంతార మూవీ విడుదల అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన�
శాన్ ఫ్రాన్సిస్కోలోని మిషన్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో కాల్పులు జరగడంతో 9 మంది గాయపడ్డారు. ఇది కావాలని లక్ష్యంగా చేసుకొని పాల్పడిన ఘటన అని పోలీసులు భావిస్తున్నారు.