Home
Shankar
Shankar News
-
RC15 : షెడ్యూల్ పూర్తి… ‘ఆచార్య’ కోసం హైదరాబాద్ కు పయనం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC15’ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ RC15లో రామ్ చరణ్ సరసన కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు RC15 చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఈ మేరకు పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో… -
RC15 : పంజాబీ పోలీసులను తాకిన చెర్రీ క్రేజ్… పిక్స్ వైరల్
RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. లొకేషన్ నుండి చెర్రీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంజాబీ పోలీసులు చెర్రీతో కలిసి ఫోజులిచ్చారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు చెర్రీ క్రేజ్ కేజ్రీగా పెరిగిపోయిందని, పంజాబ్ లో కూడా భారీ… -
RC15 : నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్స్ ఏంటంటే ?
RRR తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ పై దృష్టి పెట్టారు. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వలో చెర్రీ నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్లాన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణకు చిత్రబృందం మొత్తం పంజాబ్, అమృత్సర్కి వెళుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని షెడ్యూల్స్ని పూర్తి చేశారు మేకర్స్. ఇక… -
RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టాడు. తాత్కాలికంగా ‘RC15’ అనే టైటిల్ తో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే… -
Ram Charan : మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్ లో కన్పించాడు. చెర్రీ డాషింగ్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత హ్యాండ్సమ్ గా, కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తోంది. Read Also : Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్… -
RC15 : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామ్ చరణ్తో కియారా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు.… -
RC15 షూటింగ్ వాయిదా… చెర్రీనే కారణం !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. RC15 నిర్మాతలు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక షూట్ని షెడ్యూల్ చేసారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమయ్యే షూటింగ్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయ్యింది. అనుకున్నట్టుగా ఈ… -
“RC15” క్రేజీ అప్డేట్… ప్రాజెక్ట్ లో మరో డైరెక్టర్ ఎంట్రీ !
విజనరీ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో “RC15” రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “RC15″ కథ శంకర్ ది కాదట ! ఈ విషయాన్ని టాలెంటెడ్ యువ తమిళ చిత్రనిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు.”RC15” కోసం కథను రాసింది తానేనని తెలిపారు. కార్తీక్ తన ఇటీవలి ఇంటర్వ్యూలో “అవును RC15 కథ రాసింది నేనే. శంకర్… -
“ఆర్సీ 15” రిలీజ్ పై చరణ్ హింట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “ఆర్సీ 15”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్లలో చిత్రీకరించిన టీం నవంబర్ 15 నుండి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.… -
26న ‘కార్పోరేటర్’ ఆగమనం
షకలక శంకర్ ప్రధానపాత్రధారిగా సమీప మూవీస్ పతాకంపై సంజయ్ పూనూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కార్పోరటర్’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ తో రానుంది. సునీతపాండే, లావణ్య శర్మ, కస్తూరి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో గల్లీ పాలిటిక్స్ ను చూపించబోతున్నారు. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూనూరి రాములు సమర్పణలో యస్.వి. మాధురి నిర్మిస్తున్నారు. ‘శంభోశంకర,…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!