RC15 : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామ్ చరణ్‌తో కియారా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో చరణ్ తన డ్యూయల్ లుక్ తో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడనే టాక్ నడుస్తోంది. రెండు విభిన్నమైన లుక్స్ లో.. క్లీన్ షేవ్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లా, ఇక లేలేత మీసాలు, గడ్డంతో మరో లుక్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడట.
Read Also : FIR Controversy : విష్ణు విశాల్ కు షాక్… తెలంగాణాలో బ్యాన్ కు డిమాండ్
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. RC15 నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక షూట్‌ని షెడ్యూల్ చేసారు. సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే చరణ్ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ‘RC15’ 2023 పొంగల్ సందర్భంగా తెరపైకి రానుంది. కాబట్టి మేకర్స్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంవత్సరం చివరి నాటికి టాకీ పార్ట్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. మరోవైపు తారక్ తో కలిసి రామ్ చరణ్ నటించిన “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధంగా ఉంది. జక్కన్న దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..