కాజల్ ను రీప్లేస్ చేయనున్న చెన్నై చంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక నాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ ల భారీ ప్రాజెక్ట్ “ఇండియన్ 2” పలు వివాదాలతో మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వివాదాలన్నీ సద్దుమణగడంతో మేకర్స్ ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు “ఇండియన్ 2” సినిమాకు కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్న మేకర్స్ ఆమె స్థానంలో ఇప్పుడు త్రిష కృష్ణన్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. దాని కోసం ప్రొస్తెటిక్ మేకప్ కూడా చేయించుకున్న కాజల్ స్థానంలోకి త్రిష వచ్చి చేరనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కాజల్ అగర్వాల్ గర్భవతి అని పుకార్లు వచ్చాయి. కాజల్ ఇంకా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రాజెక్ట్‌ల నుండి తప్పుకుంది.
Read Also : సూర్యకు బెదిరింపులు… దాడి చేస్తే లక్ష రివార్డు
Also Read
ఇక ‘ఇండియన్ 2’ విషయానికొస్తే… ఈ చిత్రం అధికారికంగా 2017లో స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రం నాలుగు సంవత్సరాలకు పైగా నిర్మాణ దశలోనే ఉంది. “ఇండియన్ 2″లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సినిమా అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!