Home
Shankar
Shankar News
-
Ram Charan: వైరల్ అవుతోన్న కొత్త లుక్.. అదిరిందయ్యా చరణ్!
సినిమా సినిమాకి మన హీరోలు లుక్ పరంగా వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఒకే లుక్లో కనిపిస్తే ఫ్యాన్స్ సహా ఆడియన్స్కి బోర్ కొట్టడం సహజం. పైగా.. ప్రతీ సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు లుక్స్ మారుస్తుంటారు. మేకర్స్ కూడా వీరితో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంటారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు స్టైలిష్గా, రగ్డ్గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ను దర్శకుడు శంకర్ తన సినిమాలో అల్ట్రా స్టైలిష్గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.… -
RC15: అధికారి కాదు.. ఈ కొత్త టైటిల్ ఫిక్స్?
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు? అనే చర్చలు మొదట్నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ అనే పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే.. ‘అధికారి’ టైటిల్ నే దాదాపు ఫిక్స్ చేయొచ్చని, అది కథకు సరిగ్గా సూటవుతుందని, ఫిలిం ఛాంబర్ లో ఆ టైటిల్… -
Kiara Advani: ఆ సినిమాకు అందుకే ఓకే చెప్పిందా?
బాలీవుడ్ అందాల రాశీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ఆ తరువాత మళ్లీ బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆమె అందం వైపు తిప్పుకుంది… -
Indian 2: ఒకే సినిమాపై పదేళ్లు పని చేయలేం కదా!
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పనులన్నీ సవ్యంగా సాగి ఉంటే.. ‘ఇండియన్ 2’ సినిమా ఎప్పుడో రిలీజయ్యేది. కానీ, అలా జరగలేదు. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత సెట్స్ విషయంలో ఏదో ఇష్యూ ఏర్పడ్డం వల్ల షూట్ డిలే అయ్యిందని ఆమధ్య వార్తలొచ్చాయి. కరోనా వ్యాప్తి వల్ల షూట్ జాప్యమైంది. తిరిగి సెట్స్ మీదకి తీసుకెళ్తే.. క్రేన్ ప్రమాదంతో మళ్లీ ఆగింది. ఇంతలో శంకర్, నిర్మాతల మధ్య విభేదాలు… -
Ram charan : ఒక్క ఫ్లాప్.. ఎన్టీఆర్, చరణ్ అలర్ట్..!
ఒకే ఒక్క ఫ్లాప్తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచినా.. ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రం.. ఈ ఇద్దరి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పడింది. దాంతో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుడదని.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగగా.. ఇప్పుడు చరణ్ కూడా అలాగే చేస్తున్నాడట. ఇంతకీ చరణ్ ఏ ప్రాజెక్ట్ విషయంలో అలా చేస్తున్నాడు..? ట్రిపుల్ ఆర్తో… -
Ram Charan: చరణ్-శంకర్ కోసం పవర్ ఫుల్ టైటిల్..!!
ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్తో మొదలైన రామ్ చరణ్, శంకర్ సినిమా టైటిల్ గురించి… రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కంప్టీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు పుకార్లు తప్పితే.. శంకర్ టీమ్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అప్టేట్ రాలేదు. కానీ చిత్ర వర్గాల సమచారం ప్రకారం.. అతి… -
Charan : F3 కోసం.. శంకర్-చరణ్ పోస్ట్ పోన్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్, ఆచార్య.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని.. అప్ కమింగ్ ప్రాజెక్ట్తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని భావించారు మెగా ఫ్యాన్స్. కానీ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్గా నిలిచినప్పటికీ.. ఆ వెంటనే వచ్చిన ఆచార్యతో భారీ ఫ్లాప్ అందుకున్నాడు చరణ్. దాంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా… -
Ram Charan: ఆ ప్రాజెక్ట్ ఏమైంది..?
కొన్నాళ్ళ క్రితం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్ తెగ చక్కర్లు కొట్టింది. అది నిజమేనని ‘మాస్టర్’ ఈవెంట్లో లోకేష్ క్లారిటీ ఇచ్చాడు కూడా! తాను రామ్ చరణ్ని కలిసి, త్వరలోనే కథ చెప్తానని అన్నాడు. అంతే, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇటు చరణ్ గానీ, అటు లోకేష్ గానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతలో చరణ్… -
Ram Charan: ఉపాసనా.. మనం ఇంకొంత కాలం వేచి ఉండక తప్పదు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే రామ్ చరణ్, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదల కాగానే వెంటనే చరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదలై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ లో వాలిపోయింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక సినిమాల విషయం… -
RC 15 : ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ?
RRRతో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రామ్ చరణ్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ తో “RC 15” అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!