Indian 2: ఎన్నో ఆటంకాలు.. మరెన్నో వివాదాలు.. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇండియన్ 2 సెట్ లో అడుగుపెట్టాడు కమల్ హాసన్. భారతీయుడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో శంకర్- కమల్ హాసన్.
Kamal Haasan Indian 2: లోకనాయకుడు కమల్ హాసన్ అభిమానులకు శుభవార్త అందింది. పలు కారణాల వల్ల నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించినట్లు మంగళవారం నాడు చిత్ర బృందం వెల్లడించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. అయితే కరోనా పరిస్థితులు, షూటింగ్‌లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. విక్రమ్ సినిమా…
Ramcharan Movie Shooting: ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో పనిచేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సరూర్ నగర్ వీఎం హోంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు…
సినిమా సినిమాకి మన హీరోలు లుక్ పరంగా వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఒకే లుక్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ సహా ఆడియన్స్‌కి బోర్ కొట్టడం సహజం. పైగా.. ప్రతీ సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు లుక్స్ మారుస్తుంటారు. మేకర్స్ కూడా వీరితో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంటారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు స్టైలిష్‌గా, రగ్డ్‌గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్‌ను దర్శకుడు శంకర్ తన సినిమాలో అల్ట్రా స్టైలిష్‌గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.…
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు? అనే చర్చలు మొదట్నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ అనే పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే.. ‘అధికారి’ టైటిల్ నే దాదాపు ఫిక్స్ చేయొచ్చని, అది కథకు సరిగ్గా సూటవుతుందని, ఫిలిం ఛాంబర్ లో ఆ టైటిల్…
బాలీవుడ్ అందాల రాశీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ఆ తరువాత మళ్లీ బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆమె అందం వైపు తిప్పుకుంది…
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పనులన్నీ సవ్యంగా సాగి ఉంటే.. ‘ఇండియన్ 2’ సినిమా ఎప్పుడో రిలీజయ్యేది. కానీ, అలా జరగలేదు. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత సెట్స్ విషయంలో ఏదో ఇష్యూ ఏర్పడ్డం వల్ల షూట్ డిలే అయ్యిందని ఆమధ్య వార్తలొచ్చాయి. కరోనా వ్యాప్తి వల్ల షూట్ జాప్యమైంది. తిరిగి సెట్స్ మీదకి తీసుకెళ్తే.. క్రేన్ ప్రమాదంతో మళ్లీ ఆగింది. ఇంతలో శంకర్, నిర్మాతల మధ్య విభేదాలు…
ఒకే ఒక్క ఫ్లాప్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినా.. ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రం.. ఈ ఇద్దరి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పడింది. దాంతో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుడదని.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగగా.. ఇప్పుడు చరణ్ కూడా అలాగే చేస్తున్నాడట. ఇంతకీ చరణ్ ఏ ప్రాజెక్ట్ విషయంలో అలా చేస్తున్నాడు..? ట్రిపుల్ ఆర్తో…