“ఆర్సీ 15” సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్సీ 15”. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ స్థాయిలో రూపొందించిన సెట్ లో పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించారు. నవంబర్ 10న మొదటి షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్‌కి వెళ్లడానికి ముందు టీమ్ కొన్ని రోజులు విరామం తీసుకుంది. నవంబర్ 15 నుండి హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో చిత్రీకరించనున్నారు. సెకండ్ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా అవినీతి నిరోధక నేపథ్యంలో ఉండబోతోంది. ఈ సోషల్ డ్రామాలో రామ్ చరణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. దర్శకుడు శంకర్ ఇంతకుముందు సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది.
Read Also : కేబీఆర్ పార్క్ లో సినీ నటిపై దాడి
Also Read
తాజావార్తలు
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
ట్రెండింగ్
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!