టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’లో కీలక పాత్ర పోషిస్తున్న సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ జనవరి మాసంలో రిపబ్లిక్ డే కానుకగా రాబోతోంది. అలానే మరో చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఫిబ్రవరి నెలలో విడుదల �
గాడ్సే అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ హంతకుడే! అయితే అదే పేరుతో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఓ తెలుగు సినిమా తీస్తున్నారు. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్సే’ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బుధవారంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యా�
ఏపీలో టికెట్ రేట్లపై టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్యపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని, నిర్మాత సురేష్ బాబు వంటి ప్రముఖులు పెదవి విప్పి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు. అయితే ఇంకా చాలామంది స్టార్స్ ఈ విషయంపై అసలు నోరు మెదపడ�
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘స్కైలాబ్’. ఈ చిత్రానికి హీరోయిన్ నిత్యామీనన్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. 1979లో సాగే ఈ పీరియాడిక్ మూవీని విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి దర్శక నిర్మాతలు చె�
విభిన్న కథాంశాలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. వసాగా విజయాలను అందుకుంటున్న ఈ హీరో మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్’. 1979 లో సాగే ఈ పీరియాడిక్ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక
సత్యదేవ్ కెరీర్ మంచి జోరుమీదుంది. కరోనా టైమ్ లో పూర్తి స్థాయిలో లాభపడిన హీరో ఎవరంటే ఖచ్చితంగా సత్యదేవ్ పేరే వినపడుతుంది. ఇటీవల ‘తిమ్మరుసు’తో మరోసారి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా సీతాకాలం, గాడ్సే’ వంటి తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో ‘రామ్ సేతు, స్కైలా�
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ ఇప్పుడు ‘హబీబ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను యూనిట్ �
‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి విభిన్నమైన చిత్రాలతో యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల అద్భుతమైన నటుడు సత్యదేవ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనను బిగ్ ఆఫర్లు కూడా పలకరిస్తున్న