Satya Dev: మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది.
Satyadev: రెండేళ్ళ క్రితం ఆగస్ట్ మాసంలో సెట్స్ పైకి వెళ్ళింది 'గుర్తుందా శీతాకాలం' చిత్రం. కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నాయికగా నటించింది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, న�
Gopi Ganesh: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఇవాళ. అయితే దురదృష్టం ఏమంటే.. ఆయన కాలుజారి పడటంతో పాదం దగ్గర బెణికింది. మూడువారాలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది.
నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. తాజాగా ‘గాడ్సే’తో జనం ముందుకు వచ్చిన సత్యదేవ్ వైవిధ్యం కోసం తపిస్తూ ఉంటాడని ఇట్టే తెలిసిపోతుంది. సత్యదేవ్ కంచరణ 1989 జూలై 4న వైజాగ్లో జన్మించారు. విశాఖపట్నంలోనే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న సత్యదేవ్ విజయనగరంలోని ‘ఎమ్.�
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు… హిందీలోనూ ‘రామ్ సేతు’ లాంటి చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ నెల 17న అతను నటించిన ‘గాడ్సే’ మూవీ విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే సరిగ్గా దానికి ఒక నెలలోనే సత్యదేవ్ మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ రాబోతోం�
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘గాడ్సే’ . ‘బ్లఫ్ మాస్టర్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇవాళ ట్రైలర్ విడుద
వెర్సటైల్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 17వ తేదీ ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సి. కళ్యాణ్ ప్రకటించారు. ఐశ్వర్యలక్ష్మీ నాయికగా నటించిన ‘గాడ్సే’లో నాజర్, షాయాజీ షిండే, కిశోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో సత్యద�
యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’ మూవీలోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో సత్యదేవ్, గోపీ గణేశ్ కాంబినేషన్ లో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ వచ్చింది. మళ్ళీ ఇంతకాలం తర్వాత వారి కాం
ట్యాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా చిన బాబు – ఎంఎస్ రెడ్డి సమర్పణలో భావన రవి – నాగశేఖర్ – రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్�
యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు.