‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో విలక్షణ కథానాయకుడిగా మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ అనేది దాని ట్యాగ్‌లైన్. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా మహేశ్ కోనేరుతో పాటు సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్
టాలెంటెడ్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా అప్డేట్స్ ప్రకటిస్తున్నారు మేకర్స్. తాజాగా “తిమ్మరుసు” చిత్రం నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి” చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న
(జూలై 4 సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా…) వైజాగ్ లో పుట్టి, విజయనగరంలో ఇంజనీరింగ్ చదివి, బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసి… హైదరాబాద్ లో నటుడిగా స్థిరపడ్డాడు సత్యదేవ్. అందరిలా అతను కేవలం నటుడు కాదు… విలక్షణ పాత్రలు చేస్తున్న సలక్షణ నటుడు. జూలై 4, 1989లో పుట్టిన సత్యదేవ్ ఇవాళ 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న�
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎ�
న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై హీరో సత్యదేవ్, రూపతో కలిసి ‘దారే లేదా’ అనే సందేశాత్మక సాంగ్ విడుదల చేశారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ సాంగ్ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అనేలా స్పందన లభిస్తుంది. ‘మబ్బే కమ్మిందా..లోకం �
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’ విడుదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోను, డాక్టర్లు తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రోజునే విడుదల చేయడం పట్ల నాని ఒక్కింత బాధకు గు
నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను భుజానకెత్తుకుంది.కరోనా ఫస్ట్ అం
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’లో కనిపించిన ఈ యంగ్ హీరో ఖాతాలో “గుర్తుందా శీతాకాలం”, “తిమ్మరుసు”, “గాడ్సే” వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింప�