ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలపై వడ్డన ప్రారంభించాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెంచేయగా.. తాజాగా గోవా రాష్ట్రం కూడా అదే జాబితాలో చేరింది.
Chilkur Balaji Temple: చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతరాలైన శని, ఆదివారలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ విషయంపై ప్రధాన అర్చకులు రంగరాజన్ కాస్త గూగుల్ పై ఘాటుగానే స్పందించడం…
ఎగ్జిట్ పోల్స్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126 ఏ (1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
దుబాయ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి ఎడారి దేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
శనివారం శనీశ్వరుడిని పూజిస్తారు.. శని భాధల నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటారు.. శని దేవుడిని అందుకే చెడు దృష్టి కలవాడని అంటారు. శని స్థానం సరిగా లేకపోతే తిరవమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం పొందటం కోసం తప్పనిసరిగా పూజించాలని నమ్ముతారు. అప్పుడే శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు. శనివారం నాడు ఇవి చూస్తే మీకు అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. మీరు ఇంట్లో నుంచి బయటకి వెళ్లేటప్పుడు కొందరు…
ఎంతగా మనం సంపాదిస్తూ డబ్బులను దాచుకోవాలని అనుకున్నా కూడా శనీ ప్రభావం మనమీద ఉంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని…
శనివారం వెంకటేశ్వర స్వామిని ఎంతగా కొలుస్తారో అలాగే శనీశ్వరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.. ఇక శనివారం శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనివారం నాడు శివుని పూజించాలి. శని దేవుడి చెడు దృష్టిలో చూస్తే.. లేదా మీరు మీ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని, డబ్బు ఖర్చు పెరిగిందని లేదా డబ్బు రాక తగ్గిందని మీరు భావిస్తే, శనివారం నాడు గుడికి వెళ్లి శని దేవుడిని పూజించండి. ఇలా చేయండి. ఈ సమస్యలు తొలగిపోతాయి. శనివారం రోజు శని దేవుడికి…