Saturday : శనివారం పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి.. నష్టాలు తప్పవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతగా మనం సంపాదిస్తూ డబ్బులను దాచుకోవాలని అనుకున్నా కూడా శనీ ప్రభావం మనమీద ఉంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని దేవుడు విషయంలో కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతూ ఉంటారు.. శనివారం అసలు చెయ్యకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శనివారం రోజున ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను అసలు కొనకూడదు.. ఈ విధంగా చేయడం వల్ల శని దేవుడికి మీపై కోపం వస్తుంది. అలాగే శనివారం రోజు ఉప్పును కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదు. శనివారం రోజు ఉప్పును కొనుగోలు చేయడం వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలహీనపడుతుంది.. అలాగే శనివారం రోజు కత్తులు, కత్తెరలను వేరే వారికి గిఫ్ట్ గా అసలు ఇవ్వకూడదు.. ఇంట్లో గొడవలు జరుగుతాయి..
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
అలాగే శనివారం రోజు గొడవలు పెట్టుకోవడం లేదా పెద్దలను ఆ గౌరవ పరచడం ఇలాంటివి చేయడం వల్ల శని దేవుడు ఆగ్రహిస్తాడు. చాలామందికి ఉండే అతి చెడ్డ అలవాటు నడుస్తున్నప్పుడు కాళ్ళను నేలకు ఏడుస్తూ నడవడం. అలా చేయడం వల్ల శనీశ్వరుడు వారిపై ఆగ్రహిస్తాడు. అందుకే ఇంట్లో పెద్దవారు నడిచేటప్పుడు కాళ్లు కొంచెం పైకి లేపి నడిచమని చెబుతుంటారు.. అంతేకాదు వంటగదిలో పాత్రలను శుభ్రం చేస్తే కూడా ఆయనకు కోపం వస్తుంది.. శని దేవుడు ఇలా చేసే వారికి కష్టాలను పెంచుతాడు.. అందుకే ఇలాంటివి శనివారం రోజు అసలు చెయ్యకండి.. పొరపాటున చేస్తే నష్టాలు తప్పవు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!