శనివారం ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామికి మహా ప్రీతికరమైన రోజు.. అందుకే భక్తులు ఈరోజు ఆయన భక్తితో పూజిస్తారు.. శనివారం స్వామివారు విశేష పూజలను అందుకుంటారు. అంతేకాకుండా శనీశ్వరుడు శనివారానికి అధిపతి. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులు పూజిస్తారు. మనం ఏదైనా కోరికను కోరుకొని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతమాచరిస్తే మనం కోరుకునే కోరికలు నేరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. ఎలా వ్రతాన్ని చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శనివారం ఉదయం ఐదు…
శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు.. కలియుగ దైవం వెంకన్న అంటే చాల మందికి అపారమైన భక్తి.. కష్టాలను తీర్చడమే కాదు , కోరికలను కూడా తీరుస్తారని ఎక్కువగా నమ్ముతారు.. శనివారం స్వామిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు .. అందుకే భక్తులు ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.. ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తే అన్ని కష్టాలు పోతాయని నిపుణులు చెబుతున్నారు ఎలా పూజ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా…
అంగట్లో అన్ని ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉంటే కలిసిరాదు అనే మాట పెద్దలు ఊరికే అనలేదు.. మనం ఎంతగా డబ్బులను సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అనుకుంటారు.. శని ప్రభావం ఉంటే వారికి కలిసిరాదు.. అందుకే చాలా మంది శని దేవుడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు..అయితే శనీశ్వరుని పూజించడం మంచిదే కానీ స్వామి వారిని పూజించేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు ఒకసారి…
డబ్బులు అవసరమైతే డబ్బులను ఎక్కడైనా అప్పుగా డబ్బులను తీసుకుంటారు.. ఇక కొంతమంది లోన్స్ తీసుకుంటారు. కారణం ఏదైనా డబ్బులు తీసుకుంటే శనిదేవుడ అనుగ్రహం ఉంటేనే ఆ అప్పు తీరుతుంది..శనీశ్వరుని అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహంతోనే రుణం తీరుతుంది. రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం.. శనీశ్వరుడిని పూజించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది ఈరోజుల్లో అప్పులపాలై జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత సంపాదించినా అప్పులు, వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో…
మనం ఎంత కష్టపడి సంపాదించిన సరే.. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది అంటారు..అంటే శని ప్రభావం మన మీద ఉంటే అంతే. అని నిపుణులు చెబుతున్నారు.. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు.. నిజానికి హిందూ మతంలో మంచి చెడుల కర్మలను శిక్షనిచ్చె దేవుడిగా శనిని పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి రాజు, పేద అనే తేడా అసలు ఉండదు. ఏలినాటి…
Urad Dal Saturday Remedies for Money And Wealth: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడుని ‘న్యాయ దేవత’గా పరిగణిస్తారు. ఓ వ్యక్తి యొక్క మంచి, చెడు కర్మల ఫలాన్ని శని దేవుడు నిర్ణయిస్తాడు. ఓ వ్యక్తి జాతకంలో శని బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో శని బలంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అపారమైన పురోభివృద్ధిని, విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఓ వ్యక్తి జీవితంలో శని కీలక…
Hyderabad: మొహర్రం ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు జరగకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని జూన్ 10 వరకు పొడిగించింది.
మన తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 300 పెంపుతో రూ. 56,000 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 340 పెంపుతో రూ. 61,100 ఉంది. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,100గా ఉంది. వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలలో…
అడవి బిడ్డల అద్భుత జాతర నాగోబా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభంకానుంది. గంగాజలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర పుష్య మాసం అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్‌లో వెలుగుల వెలుగుల మధ్య జాతర ప్రారంభమవుతుంది.