CM Revanth reddy: సివిల్ టాపర్ అనన్యను సన్మానించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డి.. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. శనివారం సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని.. అనన్యరెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా అనన్యకు ముఖ్యమంత్రి బోకే ఇచ్చి.. శాలువాతో సన్మానించారు.

Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
అనన్య మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వాసి. అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామం. మహబూబ్‌నగర్ టౌన్ లోని లక్ష్మీనగర్ కాలనీలో అనన్య తల్లిదండ్రులు స్థిరపడ్డారు. అనన్య రెడ్డి ఫస్ట్ నుంచి టెన్త్ వరకూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదివారు. ఇంటర్ ప్రారంభం నుంచే ఐఏఎస్ వైపు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేరారు. ఇంటర్ పూర్తి అయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్ కాలేజీలో బీఏలో చేరారు. 2020 నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు సొంతంగానే ప్రిపేర్ అయ్యారు. సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఒక్క ఆంత్రపాలజీ కోసం మాత్రమే ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకున్నారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించింది.

తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!