https://www.youtube.com/watch?v=QrjQQFWRaW8 శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి స్తోత్ర పారాయణం చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు. మీ కుటుంబం ఆనందంగా వుంటుంది. శ్రీవేంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడు. ఆయన్ని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.
శనివారం.. వేంకటేశ్వరస్వామికి ఎంతో ఇష్టమయిన రోజు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు శనివారం ఆయన స్తోత్రపారాయణం చేయడం స్వామిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది.