నవతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ టీజర్ ను మహేశ్ బాబు బర్త్ డే బ్లాస్టర్ గా రిలీజ్ చేశారు. ఇలా వచ్చిందో లేదో తక్కువ సమయంలోనే పది మిలియన్ల వ్యూస్ తో సంబరం చేసింది. సాయంత్రానికి పద్దెనిమిది మిలియన్ల మైలు రాయి దాటి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ లెక్కన కొద్ది రోజులకే ఏదో రీతిన ‘సర్కారు వారి పాట’ రికార్డులు బద్దలు కొట్టేలా ఉందని చెప్పొచ్చు. ‘సర్కార్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో “సరిలేరు నీకెవ్వరు” మూవీ వచ్చింది. 2020 సంక్రాంతి పండుగ వారాంతంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ మరో సినిమా కోసం కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలలో మహేష్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. కానీ తెలియని కారణాల…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట బ్లాస్టర్” అనుకున్న దానికంటే కొన్ని గంటల ముందుగానే విడుదల చేశారు. చాలాకాలం నుంచి మహేష్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు “సర్కారు వారి పాట బ్లాస్టర్”తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక నిమిషం, పదిహేడు సెకన్ల ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ మహేష్ బాబుని అభిమానులు ఊహించినట్లుగానే సూపర్ గా చూపించింది. మహేష్ స్టైలింగ్ కూడా సూపర్. బాడీ లాంగ్వేజ్,…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మూడు సర్ప్రైజ్ లు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే వీడియోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రేపు మహేష్ పుట్టినరోజు కాగా… నేడు “సూపర్ స్టార్ బర్త్…
ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు పుట్టినరోజు సిడిపిని సోషల్ మీడియాలో రీలిజ్ చేశారు. ఈ సీడీపీ గతంలో కంటే భిన్నంగా, విభిన్న శైలిలో ఉంది. ఇక ఈ సీడీపీతో అప్పుడే తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలు మొదలు పెట్టేశారు అభిమానులు. మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రేపు మహేష్ బాబు…
సూపర్ స్టార్ మహేష్ బాబు (ఆగస్టు 9) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టారు. కామన్ డీపీలు, హ్యాష్ ట్యాగ్స్, బ్యానర్లు, ప్లెక్సీలు, అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.. ఇక ఆయన అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఆగస్టు 9న సర్ ప్రైజ్ రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బర్త్ డే బ్లాస్టర్ విడుదల సమయాన్ని ప్రకటించించారు. ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు…
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు. ఆ రోజు మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ కు సంబంధించి స్పెషల్ అప్ డేట్ తో పాటు ట్విటర్ స్పేసెస్ లో స్పెషల్ ఆడియో లైవ్ సెషన్ ప్లాన్ చేస్తోంది మహేశ్ అండ్ టీమ్. ఈ ట్విటర్ స్పేసెస్ ఫీచర్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రముఖు పుట్టిరోజుతో పాటు పలు సెలబ్రేషన్స్ టైమ్ లో ట్విటర్ స్పేసెస్ ఆడియో సెసెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. మనదేశంలో…
“సర్కారు వారి పాట” చిత్ర నిర్మాతలు రీసెంట్ గా ఫస్ట్ నోటీసు అంటూ సినిమా నుంచి మహేష్ బాబు లుక్ ను విడుదల చేశారు. పొడవాటి జుట్టుతో, ఖరీదైన ఎరుపు రంగు కారులో మహేష్ బాబు కన్పించిన పోస్టర్ అభిమానుల అంచనాలను పెంచింది. “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు పోస్టర్ లో ముగ్గురు బైకర్‌లు కన్పించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్ ద్వారానే మేకర్స్ జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంటే సంక్రాంతి…
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా సంక్రాంతి వసూళ్లను వదులుకోవడానికి ఏ హీరో కూడా తగ్గేదే లే అన్నట్లుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇదివరకు వారాల్లో ఉంటే పోటీ, ఇప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు రావటం ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి 13, 2022 ను ‘సర్కారు వారి పాట’తో కబ్జా చేస్తే, యంగ్ రెబల్…