Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Sarkaru Vaari Paata New Update

అప్డేట్: సర్కారు వారు బెల్ట్ బిగించారు

Updated On - 05:29 PM, Sat - 7 August 21
By Varanasi Lakshminarayana
అప్డేట్: సర్కారు వారు బెల్ట్ బిగించారు

సూపర్ స్టార్ మహేష్ బాబు (ఆగస్టు 9) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టారు. కామన్ డీపీలు, హ్యాష్ ట్యాగ్స్, బ్యానర్లు, ప్లెక్సీలు, అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.. ఇక ఆయన అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఆగస్టు 9న సర్ ప్రైజ్ రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బర్త్ డే బ్లాస్టర్ విడుదల సమయాన్ని ప్రకటించించారు. ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు స్పెషల్ వీడియోని రిలీజ్ అవుతుందని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన GIF లో మహేష్ తన నడుముకున్న బెల్ట్ ని గట్టిగా బిగించారు. కరోనాకు ముందు అప్డేట్స్ విషయంలో సైలెంట్ గా వున్నా చిత్రబృందం.. ప్రస్తుతం సర్కారు వారి నోటీసులతో అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. మహేష్ సరసన కీర్తిసురేశ్ నటిస్తుండగా.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 13, 2022న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Block your calendars and lock your plans 🔥

Let's Begin the SuperStar Birthday Extravaganza 🤩#SuperStarBirthdayBLASTER on AUG 9th @ 9:09 AM 💥

👉 https://t.co/jX9HqqaQiF #SarkaruVaariPaata 🔔 @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @KeerthyOfficial @madhie1 pic.twitter.com/w6H9ZkjJji

— Mythri Movie Makers (@MythriOfficial) August 7, 2021

  • Tags
  • #SuperStarBirthdayBLASTER
  • keerthy suresh
  • mahesh babu
  • Mahesh Babu Birthday
  • Parasuram

RELATED ARTICLES

Mahesh Babu: ఆ హీరోయిన్లతో మహేష్ విసిగిపోయాడట.. ?

Anya’s tutorial :ఆ రెండే రాజమౌళికి ఇష్టం..!

Keerthy Suresh: చేసిన తప్పే మళ్లీ చేస్తానంటున్న ‘మహానటి’

Tollywood : కొత్తదనానికి ఆస్కారమెప్పుడు!?

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో ఎప్పుడంటే..?

తాజావార్తలు

  • Live :శివసేన కీలక నిర్ణయం..షిండేను శాశ్వతంగా తొలగింపు | Ntv

  • YCP : ఎమ్మెల్యే రాపాక వైఖరి నచ్చక పార్టీ లీడర్స్ జంప్..?

  • Bellamkonda Ganesh: ‘స్వాతిముత్యం’ చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్..

  • Raghunandan Rao: ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయ్‌

  • TRS :టీఆర్ఎస్ నేతల రాజకీయ ఎత్తుగడలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న జడ్పీ చైర్ పర్సన్

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions