Home
Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata News
-
“సర్కారు వారి పాట” టీజర్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ సూపర్ స్టార్ అభిమానును ఆకట్టుకుంది. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” పడబోతున్నాడు. ఇక… -
“సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు వచ్చేసింది !
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో… -
పాపులర్ మ్యూజిక్ సంస్థకు “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు వరుస అప్డేట్స్ సంతోషపరుస్తున్నాయి. నిన్న “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు ప్రకటించారు. జూలై 31న ఈ ఫస్ట్ నోటీసును రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు అభిమానుల కోసం టీమ్ మరో అప్‌డేట్‌ను ఇచ్చింది. “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ సంస్థ “సారేగమ సౌత్” కొనుగోలు చేసింది. మహేష్ బాబు ఆడియో రైట్స్ కొత్త ఆడియో కంపెనీకి ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడా… -
వీడియో : సితార పెయింటింగ్ పాఠాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తన సితార తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. వాస్తవానికి సితారకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు సంబంధించి ఏ పిక్ బయటకు వచ్చినా వెంటనే వైరల్ చేస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. సొంత యూట్యూబ్ ద్వారా అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. తాజాగా అదే యూట్యూబ్ ఛానల్ లో వీక్షకులకు అక్రిలిక్ పెయింటింగ్ పాఠాలు చెప్పుకొచ్చింది. వీడియోలో స్కై పెయింటింగ్ ఎలా వేయాలన్న విషయాన్ని… -
“సర్కారు వారి పాట” అప్డేట్ ఇచ్చిన తమన్
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “అతి త్వరలో అప్డేట్ వస్తుంది. సిద్ధంగా ఉండండి… ఆగష్టు వరకు వెయిట్ చేయలేను” అంటూ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఆ అప్డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే… -
పోటీ ఆ ఇద్దరి మధ్యే… సినిమానే మారింది!
వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు పోటీ పడబోతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తున్న సమయంలో మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఈ యేడాది జనవరి 29న నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అటూ ఇటూ అయినా… చేతిలో చాలా సమయమే ఉంది కాబట్టి… సంక్రాంతికే… -
మహేష్ బాబు, విజయ్ దేవరకొండలకు మాత్రమే ఆ స్థానం !
పాపులర్ మ్యాగజైన్ హలో! రిలీజ్ చేసిన ది పవర్ లిస్ట్ 2021లో టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పవర్‌లిస్ట్ ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట దేశంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులను ప్రస్తావించడమే కాకుండా, వారు లైఫ్ లో సాధించిన ఘనతను కూడా ఈ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు. ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్… -
“సర్కారు వారి పాట” లీక్స్ పై మహేష్ అసంతృప్తి
మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. అయితే మహేష్ బాబు చిత్రానికి కూడా ఇప్పుడు లీకుల బాధ తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని కొన్ని సెట్ వర్క్… -
సర్కారు వారి పాట: మహేష్ ఫస్ట్ లుక్.. ఈసారి పక్కా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’.. దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇదివరకు టైటిల్ పోస్టర్ తప్ప, మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకొనే అంత అప్డేట్స్ ఏమి రాలేదు. అయితే ఈసారి ఫ్యాన్స్ ను ఏమాత్రం డిస్పాయింట్ చేయకుండా మహేష్ లుక్ ను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న… -
సూపర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ఇవాళ పండగ రోజు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో పాల్గొన్నారు. తొలి షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన తర్వాత మలి షెడ్యూల్ విషయంలో రకరకాల ప్లానింగ్స్ జరిగాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అవేవీ వర్కౌట్ కాలేదు. మొత్తం మీద కొద్ది రోజులుగా పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో మహేశ్ బాబు ఈ రోజు సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ…
తాజావార్తలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!