సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే మరో 50 రోజులు ఉందనగానే ఆయన అభిమానుల్లో ఉత్సాహం మొదలైపోయింది. ఇప్పటినుంచే బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలెట్టారు. సోషల్ మీడియాలో తాజాగా ఇండియా వ్యాప్తంగా #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈరోజు ట్విట్టర్ లో ఇండియా ట్రెండ్స్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో 2వ స్థానంలో #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ నిలవడం విశేషం. దీంతో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథనాయిక నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటూ ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో త్వరలోనే షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి.…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా అప్డేట్ వస్తుందనుకున్న నిరాశే ఎదురైంది. అయితే తాజాగా సర్కారు వారి పాట చిత్రబృందం నుండి అధికారికంగా ఓ అప్డేట్ వచ్చింది. ‘సర్కారు వారి పాట షూటింగ్ మొదలైన వెంటనే అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. అంతవరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఏదో ప్రకటన వచ్చిందని…
2020 ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో అభిమానులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తదుపరి చిత్రాన్ని 2022 సంక్రాంతికే విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు మేకర్స్. అయితే కరోనా మహమ్మారి కారణంగా మహేష్ చేసుకున్న ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో మహేష్ నెక్స్ట్ మూవీ కోసం మరింత ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు “సర్కారు వారి…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. దుబాయ్ లో నెల రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది కానీ వెంటనే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే, సర్కారు వారి పాట విలన్ విషయంలో కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చినట్లు…
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో ప్రతినాయకుడి పాత్రధారి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మ్యూజికల్ ఛైర్స్ గేమ్ తరహాలో ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి పేరు తెర ముందుకు వస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో ఆన్ స్క్రీన్ పై పోరాడే వ్యక్తులు వీళ్ళే అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పాటు, ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నటించిన ఉపేంద్ర పేరూ పరిగణనలోకి…
ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల అప్డేట్స్ ఉంటాయని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకత ఉండేలా చూసుకునే మహేష్ ఈ సంవత్సరం మాత్రం దానిని దాటవేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాల ప్రకటనలు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వాటి అప్ డేట్స్ వస్తాయో రావో తెలియని పరిస్థితి. అయితే కోట్లాది మంది అభిమానులను స్పెషల్స్ డేస్ సమయంలో నిరుత్సాహ పరచడానికి మన స్టార్ హీరోలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పేండమిక్ సిట్యుయేషన్ ను అర్థం చేసుకుంటూనే, సోషల్ మీడియా ద్వారా తమ చిత్రాల అప్ డేట్స్ ఇస్తే తప్పేంటీ అనే భావనను కొందరు స్టార్స్, అలానే వారితో…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇదిలావుంటే, ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ లుక్ తో చిన్నపాటి టీజర్ నే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో…
టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులకు కరోనా భలే పరీక్ష పెడుతోంది. తమ అభిమాన హీరోల సినిమాల విడుదల విపరీతంగా వాయిదా పడటంతో వారంతా చాలా డీలా పడిపోతున్నారు. అయితే మధ్య మధ్యలో కాస్తంత అప్ డేట్స్ వస్తే వాటితో తృప్తి పడొచ్చు అనుకుంటే అదీ జరగడం లేదు. మరీ ముఖ్యంగా ఎన్టీయార్, ప్రభాస్, మహేశ్ బాబు ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతంగా ఉంది. మహేశ్ బాబు సినిమా ఇక ఈ యేడాది ఉండదని తెలిసిపోయినా… ఏదో ఒక…