Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను గతంలో చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాను. ఎన్నో బిజినెస్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాను. నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటే అంత పెద్ద స్టార్ అనే…
కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, అల్లు అర్జున్ తన కొత్త సినిమాను చేయనున్నాడనే వార్త ముందు నుంచి వినిపిస్తుననప్పటి.. ఈ విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా వదిలారు. కాగా ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కబోతున్నట్లుగా చూపించారు. అయితే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాని నిజానికి త్రివిక్రమ్‌తో వస్తుంది అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి…
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. కొద్దిపాటి ఫాలోయింగ్ ఉన్న వారే సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ ను వాడేస్తుంటారు. కానీ సమంత కొన్ని రోజులుగా ఎక్స్ కు బ్రేక్ ఇచ్చింది. కేవలం ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉండేది. తాజాగా Xలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఆమె ఎక్స్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో సమంత ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ తిరుగులేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కానీ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికి ఆమె వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పాలి. కెరీర్ మంచి పిక్స్‌లో ఉండగానే చైతన్యతో విడాకులు, అనారోగ్య సమస్యలు ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో సమంత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తున్న సామ్ ఈ మధ్య కాలంలో తన…
స్టార్ హీరోయిన్ సమంత చివరగా ‘ఖుషి’లో నటించారు. ఖుషి అనంతరం 1-2 వెబ్ సిరీసులు చేసిన సామ్.. నిర్మాణ సంస్థ స్థాపించారు. సమంత ప్రొడక్షన్ హౌస్ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ నుంచి మొదటి చిత్రంగా ‘శుభం’ వస్తోంది. పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమా టీజర్.. ఉగాది పర్వదినం సందర్భంగా రిలీజ్ అయింది. శుభం టీజర్ చూస్తుంటే.. కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. Also Read: Heroine Sneha: అరుణాచలంలో స్నేహ అపచారం..…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. బాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్యసమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయ్యింది. మయోసైటీస్ తర్వాత సామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి, వరుసగా తనకు ఓపిక…
Samantha : సమంత ఎప్పుడు ఎలాంటి చిన్న కామెంట్ చేసినా సరే సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. నాగచైతన్య-శోభిత పెళ్లి తర్వాత ఆమెపై సింపతీ బాగా పెరిగింది. అయితే తాజాగా సమంత చేసిన కామెంట్లు ఆమె పర్సనల్ లైఫ్ ను ఉద్దేశించి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె సిడ్నీలో పర్యటిస్తోంది. అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో పాల్గొంటోంది సమంత. తాజాగా సిడ్నీలోని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ అంటే కేవలం…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. పరిస్థితులు అనుకూలించక ప్రజంట్ కొంచెం వినపడింది కానీ.. అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి కావల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అందుకే సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ఇక ఈ మధ్య కోలుకుంటున్న సమంత తన దృష్టి…
Sobhita : టాలీవుడ్ యంగ్ కపుల్స్ నాగచైతన్య, శోభిత గురించి ఈ నడుమ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోది. సమంతతో విడిపోయాక నాగచైతన్య ఎవరిని పెళ్లి చేసుకుంటారా అని అంతా వెయిట్ చేశారు. చివరకు శోభితతో సెట్ అయిపోయాడు. అయితే వీరిద్దరూ పెళ్లికి ముందు నుంచే డేటింగ్ లో ఉన్నారని తెలిసిందే. కాకపోతే ఆ లవ్ స్టోరీ ఎలా మొదలైందో, ఎప్పుడు మొదలైందో తెలియదు. తాజాగా ఆ డీటేయిల్స్ మొత్తం చెప్పేసింది శోభిత. చైతన్య, శోభిత పెళ్లి…
టాలీవుడ్లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య విడిపోయి దాదాపు మూడేళ్లు గడిచాయి. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, వారి వ్యక్తిగత జీవితాలపై అభిమానులు, సినీ ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంది. తాజాగా సమంత నాగచైతన్యతో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జంట విడిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే, సమంత…