Home
Samantha
Samantha News
-
Shubham : ‘శుభం’ మూవీ OTT రిలీజ్ డేట్‌ఫిక్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ఎంతో నమ్మకంతో నిర్మించిన ఈ చిత్రం, హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే… -
Samantha : యమ హాట్ గా సమంత ఫోజులు..
Samantha : సమంత ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గానే ఆమె శుభం సినిమాను ప్రొడ్యూస్ చేసింది. తన బ్యానర్ మీద సొంతంగా నిర్మించిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయింది. సమంతనే దగ్గరుండి మరీ ప్రమోషన్లు చేసింది ఈ మూవీకి. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. ఈ నడుమ సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఆమెకు ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Phone Tapping… -
‘Maa Inti Bangaram’ : జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సమంత..
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మన దగ్గర స్టార్డం సంపాదించుకున్నప్పటికి.. నార్త్ సైడ్ మాత్రం వెబ్ సీరీస్‌లతో అలరిస్తూ మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. అప్పటి వరకు సమంత హీరోయిన్గా మాత్రమే చేస్తుంది అనుకున్న వారందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సీరీస్‌తో సర్ ప్రైజ్ చేసింది. సమంత లోని మరో టాలెంట్ చూపించింది. దీంతో బీ టౌన్ ఆడియన్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తోనే ‘సిటాడెల్’ సీరీస్‌ని కూడా చేసిన సమంత చాలా… -
Heroines : హీరోయిన్ల ఘాటు అందాలు.. ఆఫర్లు తెచ్చిపెడుతున్న ఐటెం సాంగ్స్..
Heroines : క్రేజ్ పడిపోతున్న టైమ్ లో హీరోయిన్లకు ఐటెం సాంగ్స్ బాగా కలిసొస్తున్నాయి. అప్పటి వరకు చూపించిన అందాలను ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడిగా చూపించేసి ఒక్కసారిగా కుర్రాళ్లలో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటున్నారు ముద్దుగుమ్మలు. అప్పటి వరకు చేసిన సినిమాలు ప్లాపులు వచ్చినా.. ఐటెం సాంగ్ హిట్ అయితే చాలు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ఇందులో చూసుకుంటే సమంతకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ రాకముందు క్రేజ్ తగ్గిపోయింది. కానీ ఐటెం సాంగ్ తో… -
Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో పోస్ట్ ..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మూవీస్ విషయం పక్కన పెడితే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలు ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సామ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు, దర్శకుడు రాజ్ నిడిమోరు తో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో వరుస వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. సమంత ఎక్కడ ఉంటే అక్కడ రాజ్ ఉంటున్నాడు.దీంతో… -
Samantha : చీరలో సమంత హొయలు.. ఆ ఫోజులు చూశారా..
Samantha : సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి మంచి హిట్ అందుకుంది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ కోసం మళ్లీ ఆమె వార్తల్లో కనిపిస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లో ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దీంతో మళ్లీ ఆమె టాలీవుడ్ లో సందడి చేయబోతోంది. Read Also : Off The Record: జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్..! విశాఖలో… -
Samantha : సమంత-రాజ్ ప్రయాణం సంతోషంగా సాగాలి.. నటి షాకింగ్ కామెంట్స్
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తరచూ కనిపిస్తుండటంతో ఆమె గురించి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె నిర్మించిన శుభం మూవీ ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నటి మధుమణి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో… -
Samantha : ఆ రోజులు బాగా గుర్తొచ్చాయి..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘శుభం’ మూవీతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ మూవీలో ప్రతి ఒక్క పాత్రలో కొత్తవారే నటించారు. వారికి ఇది మొదటి సినిమానే అయినప్పటికి యాక్టింగ్ పరంగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు.ఇందులో సామ్ ముఖ్యపాత్ర కూడా పోషించడం విశేషం. చాలా రోజుల తర్వాత అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక దీంతో… -
Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది
Samantha : సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మించిన తాజా మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె నిర్మించిన ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సమంత మాట్లాడుతూ మూవీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా చూస్తే నాకు నిర్మాత కష్టాలు అర్థం అవుతున్నాయి. యాక్టర్స్ గా ఎంత… -
Shhyamali De: సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ భార్య ఎవరో తెలుసా?
సమంత ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఆమె ఇటీవల చేసిన ‘శుభం’ అనే సినిమా. ఈ సినిమాకు రాజ్ నిడుమూరు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి రాజుతో సమంత రిలేషన్లో ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. సమంత కూడా రాజుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను ఇక మూవ్ ఆన్ అవుతున్నట్లు హింట్ ఇస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా రాజు భార్య ఒక పోస్ట్ పెట్టిందంటూ సోషల్…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..