Home
Samantha
Samantha News
-
Meenakshi Chaudhary: అతనే నా క్రష్.. ఓపెనైన మీను..!
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం బారి సినిమాల విజయంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా పీక్ దశలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇంటర్వ్యూలో తన క్రష్‌లు, ఇష్టమైన నటులు, ఆమె జీవితానికి మార్గదర్శకంగా భావించే విలువల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన మీనాక్షిని “ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా.. అందుకు… -
Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉ*గ్రవాదం.. బానిసత్వం..బుద్ధిలేని తనం! హీరోయిన్లు కనిపిస్తే ఎగబడతారా? పడిపడి మీదపడతారా? ఎగిరి ఎగిరి దూకుతారా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా? మొన్న నిధి అగర్వాల్.. నిన్న సమంత.. రేపు ఎవరు? భవిష్యత్‌లో ఇంకెవరు? ఇంకెమంది ఇబ్బంది పడాలి? ఈ దిక్కుమాలినతనానికి ముగింపే లేదా? అసలు అభిమానం చాటున వెర్రవేషాలు వేసే సంస్క్రతి ఎలా మొదలైంది? ఫ్యాన్స్.. ఇక మీరు మారరా? ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి కొద్దీ రోజుల… -
Actress Mobbed : వీళ్లు మారరు.. నిన్న నిథి.. నేడు సమంతపై ఫ్యాన్స్ అసభ్యప్రవర్తన
ఇటీవల సెలబ్రిటీ ఈవెంట్లలో అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న లులూ మాల్లో జరిగిన రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతో నిధి అసహనానికి గురైంది. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సమంత, ఈవెంట్ పూర్తయ్యాక బయటకు… -
Samantha: నా జీవితాన్ని నువ్వెంత మార్చావో నీక్కూడా తెలియదు.. సామ్ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డిల స్నేహం గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింగర్ చిన్మయితో పాటు శిల్పా రెడ్డి కూడా సామ్‌కు అత్యంత సన్నిహితురాలు. శిల్పా రెడ్డి జీవితంలోకి వచ్చాక సమంత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, చైతన్యతో విడాకుల తర్వాత సామ్‌కు అండగా నిలబడింది శిల్పా రెడ్డే. తన కుటుంబాన్నే సామ్‌కు కుటుంబంగా మార్చి, ఒంటరితనాన్ని దూరం… -
Samantha-Raj : “మీరు సతి సావిత్రులా?” – సమంత రెండో పెళ్లి పై మాధవీలత షాకింగ్ ఫైర్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌తో రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకంతా సమంతపై విమర్శలు, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో, ఏ విషయంలోనైనా సూటిగా స్పందించే నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత రంగంలోకి దిగి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె… -
Samantha : సమంత హనీమూన్‌ను కూడా వదలట్లేదు కదరా!
నటి సమంత, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా, తన ప్రొఫెషనల్ విషయంలో చాలా క్లారిటీతో వ్యవహరిస్తుంటారు. తాజాగా, ఆమె తీసుకున్న నిర్ణయం గురించి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె హనీమూన్‌కు వెళ్లకుండా నేరుగా షూటింగ్లో పాల్గొనడంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లయిన నాలుగో రోజుకే సమంత తిరిగి షూటింగ్లో పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారింది. “పెళ్లి పెళ్లే.. యాక్టింగ్ యాక్టింగే” అంటూ ఆమె హనీమూన్ ట్రిప్‌ను… -
Samantha Marriage : ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత -రాజ్ నిడిమోరు… అఫీషియల్ గా ప్రకటించిన ఈషా ఫౌండేషన్
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ది వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సముల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికే రూపొందించిన విశిష్టమైన… -
Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్
Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. Read Also : Varanasi… -
Mass Maharaja : రవితేజ సరసన హీరోయిన్ గా సమంత..?
లవ్, ఎమోషన్, త్యాగం దర్శకుడు శివ నిర్వాణ మార్క్. నిన్ను, మజిలీ అలాంటి జానర్ లో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి సినిమాలకు ట్రేడ్ మార్క్‌గా శివ నిర్వాణ పేరు ఆ మధ్య కలాంలో మార్మోగింది. కానీ ఆ తర్వాత రూటు మార్చి చేసిన టక్ జగదీశ్, ఖుషి ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు శివ… -
Maa Inti Bangaram : మా ఇంటి బంగారం కూడా అలాంటిదే
Maa Inti Bangaram : సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటించారు. చాలాకాలం క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ అనిపించింది. ఈ సినిమాలో, వయసు పైబడిన వృద్ధురాలు మళ్లీ 24 ఏళ్ల వయసుకి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనే…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..